అనసూయకు వయసు పెరుగుతుందా తగ్గుతుందా అనే సందేహం కలుగుతుంది.

అనసూయ గ్లామర్ అంతకంతకు రెట్టింపు అవుతుంది.

తాజాగా చీర కట్టులో మెస్మరైజ్ చేసింది. చలువ కళ్ళజోడు పెట్టి మరింత కవ్వించింది.

హాట్ సమ్మర్ లో అనసూయ కూల్ లుక్ వైరల్ గా మారింది.

అనసూయ కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. ఆమెకు విలక్షణ పాత్రలు దక్కుతున్నాయి.

ఆమె లేటెస్ట్ మూవీ రజాకార్. ఈ చిత్రంలో అనసూయ కీలక రోల్ చేసింది.

దాదాపు తొమ్మిదేళ్లు అనసూయ జబర్దస్త్ లో ఉన్నారు. గ్లామరస్ యాంకర్ గా ఒక ట్రెండ్ సెట్ చేసింది.

నటిగా సినిమాకు లక్షల పారితోషికం తీసుకుంటున్న అనసూయ... ప్రొమోషన్స్ ద్వారా కూడా భారీగా ఆర్జిస్తోంది

Off-white Banner

Thanks For Reading...