బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన హాట్ యాంకర్ అనసూయ.. తాజాగా ఈ వారం కొండకోనల్లో షికారుకు వెళ్లింది.

మే 15న ఆమె బర్త్ డే. అనసూయ పుట్టినరోజు ముగిసిన రెండు మూడు రోజుల్లో పెద్ద కొడుకు పుట్టిన రోజు. వీరిద్దరి బర్త్ డే వేడుకల కోసం లాంగ్ ట్రిప్ ప్లాన్ చేశారు.

అందమైన హిల్ స్టేషన్ ఎంచుకున్నారు. కొండల్లో కోనల్లో ఆహ్లాదంగా గడుపుతున్నారు.

అక్కడి నదులు, సెలయేరులు, జలపాతాల్లో జలకాలాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

అనసూయ భరద్వాజ్ ఏకంగా బికినీలో దర్శనం ఇచ్చింది. ఆమె హాట్ లుక్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.

ఫ్యామిలీతో పాటు సెలయేరులో స్నానం చేస్తున్న అనసూయ ఫోటోలు వైరల్ గా మారాయి. అనసూయ బికిని ధరించడం చర్చకు దారి తీసింది.

ఎన్నడూ చూడని లుక్ లో మెస్మరైజ్ చేసింది. అనసూయ బికినీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తుంది. ఆమె షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయినట్లు సమాచారం. అలాగే పెదకాపు సీక్వెల్ లో కూడా అనసూయ నటిస్తున్నారు.

Off-white Banner

Thanks For Reading...