https://oktelugu.com/

కామాక్షి భాస్కర్ల.. ఇటీవల సినిమాల్లో డీగ్లామర్ పాత్రల్లో నటిస్తూ గుర్తింపు పొందింది.

తెలంగాణలోని హైదరాబాద్ లో 1995 జూన్ 18 న జన్మించిన కామాక్షి సినిమాల్లా డీగ్లామర్ గా ఉన్న బయట మాత్రం వెరీ హాట్ గర్ల్..

సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కాక పుట్టిస్తోంది.

పొలిమేర సినిమా ద్వారా  కామాక్షి భాస్కర్ల ఇండస్ట్రీలో పాపులర్ అయ్యింది.. ఈ సినిమాలో కామాక్షి చాలా సింపుల్ గా కనిపించారు.

ఈమె నటనకు మెచ్చిన ఇండస్ట్రీ పోలిమేర 2, ఓం భీం భుష్ సినిమాల్లో అవకాశం ఇచ్చింది. ఆ తరువాత కామాక్షి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

లేటేస్టుగా కామాక్షి భాస్కర్ల హాట్ హాట్ ఫొటోలతో ఆకట్టుకుంటోంది.

సినిమాల్లో కనిపించేది తక్కువే అయినా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటోంది.

దీంతో ఈ అమ్మడుకు ఫ్యాన్స్ కు విపరీతంగా పెరిగిపోయారు. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Off-white Banner

Thanks For Reading...