హంసానందిని గురించి తెలియని వారుండరు. ఈ ఒరచూపు కళ్ల సుందరి అంటే అందరికీ క్రష్ నే..

అందచందాలతో ఆకట్టుకునే ఈ అమ్మడు రొమ్ము క్యాన్సర్ బారిన పడింది.  ఆమెకు గ్రేడ్-3 చికిత్స చేశారు.

భవిష్యత్ లో ఈ వ్యాధి రాదని వైద్యులు చెప్పినా.. మరోసారి చేసిన పరిక్షలో పాజిటివ్ అని తేలింది. దీంతో తన జీవితం ముగిసినట్లే అని భావించింది.

అయితే వైద్యులు ఈ వ్యాధి నుంచి బయటపడాలంటే కొన్ని రోగ నిరోధక శస్త్ర చికిత్సలు చేయించుకోవాలని సూచించారు.

మొత్తానికి ఆమెకు చేసిన చికిత్సలు విజయవంతం కావడంతో పెద్ద గండం నుంచి బయటపడ్డారు.

ఇప్పుడు పూర్తి రూపంతో హంసనందిని అందాలు ఆరబోస్తోంది..

ఇన్ స్టాగ్రామ్ లో తన ఎద, నడుం అందాలను పరిచేసింది..

అంతకుముందు స్విమ్మింగ్ ఫూల్ లోనూ ఈ అమ్ముడు అంగాంగ ప్రదర్శన చేసింది..

Off-white Banner

Thanks For Reading...