జాతిరత్నాలు మూవీతో ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకుంది చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా.

ఈ హైదరాబాద్ భామ మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్ అయ్యారు.

యంగ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ కామెడీ, రొమాంటిక్ రోల్ కి ఫరియాను ఎంచుకున్నారు.

ఇక ఫస్ట్ మూవీతోనే బంపర్ హిట్ అందుకుంది. చిట్టిగా ఫరియా ఇన్నోసెంట్ కామెడీ ఓ రేంజ్ లో నవ్వులు పూయించింది.

అయితే ఆ సినిమా తర్వాత ఫరియాకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో దర్శకనిర్మాతలను ఆకర్షించేందుకు సోషల్ మీడియాపై పడింది

తాజాగా ఒళ్లు మొత్తం లోపల కనపడేలా ఫరియా అందాలు ఆరబోసింది. ఎద అందాలను చూపిస్తూ కైపెక్కించింది..

ఫరియా అందాలకు కుర్రాళ్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆమె అందాలను ఆస్వాదిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఫరియా చాలా యాక్టీవ్ గా ఉంటారు. తరచుగా ఈమె డాన్స్  చేస్తారు. ఫరియా గొప్ప డాన్సర్ .

Off-white Banner

Thanks For Reading...