Images source: google
ఇప్పుడు చాలా కామన్ గా చాలా మంది అబార్షన్ చేయించుకుంటున్నారు. కానీ ఇది చట్టరిత్యా నేరం.
Images source: google
అయితే కొన్ని దేశాల్లో మాత్రం అబార్షన్ చేసుకుంటే చాలా నేరంగా పరిగణిస్తారు. ఇక్కడ శిక్షలు కూడా దారుణంగా ఉంటాయి. ఇంతకీ ఆ దేశాలు ఏంటంటే?
Images source: google
ఎల్ సాల్వడార్: ఒకప్పుడు కొన్ని సందర్భాల్లో అబార్షన్ అనుమతించారు. కానీ జీవించే హక్కును గుర్తించిన 1988 రాజ్యాంగ సవరణ తర్వాత దేశవ్యాప్తంగా అబార్షన్ చట్టవిరుద్ధం చేశారు.
Images source: google
ఫిలిప్పీన్స్: ఫిలిప్పీన్స్‌లో గర్భిణీ స్త్రీ ప్రాణాలను కాపాడేందుకు తప్ప, అబార్షన్ చేయడం నిషేధం.
Images source: google
మడగాస్కర్: అబార్షన్ పూర్తిగా చట్టవిరుద్ధం. అత్యాచారం, అక్రమ సంభోగం లేదా తల్లి ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా అబార్షన్ నేరమే.
Images source: google
ఈజిప్ట్: ఈజిప్షియన్ చట్టం గర్భస్రావం నిషేధిస్తుంది. తల్లి ప్రాణానికి ప్రమాదం ఉన్నప్పుడు మాత్రమే మినహాయింపు ఉంటుంది.
Images source: google
కాంగో: కాంగోలో, అబార్షన్లు కోరే మహిళలు జైలు శిక్ష, జరిమానాలతో సహా కఠినమైన శిక్షలను ఎదుర్కొంటారు.
Images source: google