Images source: google
పెళ్లి తర్వాత చిన్న చిన్న గొడవలు పెద్దగా మార్చుకొని కొన్ని సార్లు విడాకుల వరకు వెళ్తున్నారు. అయితే అన్ని దేశాల కంటే ఏ దేశంలో ఎక్కువ విడాకులు తీసుకొంటున్నారో చూసేద్దాం.
Images source: google
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక విడాకుల రేటు మాల్దీవులలో ఉంది.
Images source: google
2002లో, 1000 మందికి 10.97 విడాకుల చొప్పున అత్యధిక విడాకుల రేటును కలిగి ఉంది ఈ దేవం.
Images source: google
మాల్దీవులలో విడాకుల ప్రక్రియ సులభం, చాలా ఈజీ ప్రాసెస్ తో ఉంటుంది.
Images source: google
టర్కీ లో కూడా ఎక్కువ మంది విడాకులు తీసుకున్నారు. మాల్దీవుల తర్వాత టర్కీ రెండవ ప్లేస్ లో నిలిచింది.
Images source: google
2024లో, టర్కీ విడాకుల రేటు ప్రతి వెయ్యి మందికి 2.01 విడాకులు తీసుకున్నారు.
Images source: google