Images source : google
మన దేశంలో ఉన్న మొక్కలకు, తీగలకు ఎన్నో రోగాలను నయం చేసే ఔషధ గుణాలు ఉన్నాయి.
Images source : google
తిప్పతీగ గురించి వినే ఉంటారు. ఇది చాలా రోగాలకు చెక్ పెడుతుంది. శరీరంలో ఉన్న రోగాలన్నీ మాయం అవుతాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
Images source : google
ఈ తీగలో యాంటీ ఇన్ ప్లమేటరీ గుణాలు దగ్గు, జలుబు, టాన్సిలిటిస్, ఉబ్బసం, చాతి బిగుతుగా ఉండటం, శ్వాస వంటి అన్ని సమస్యలకు కూడా చెక్ పెడుతుంది.
Images source : google
ఈ రసం వల్ల జీర్ణశక్తి మెరుగు అవుతుంది. శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది.
Images source : google
మధుమేహం, చర్మ వ్యాధులు, కీళ్ల వ్యాధులు, జ్వరం, దగ్గు వంటి సమస్యలకు కూడా ఉపశమనం లభిస్తుంది.
Images source : google
తిప్పతీగ వేర్లు, త్రిఫల చూర్ణం కలిపి కషాయం తయారు చేసుకోవాలి. అందులో కాస్త తేనె కలిపి రోజు తీసుకోవాలి. దీని వల్ల మీ కంటి చూపు మెరుగు అవుతుంది.
Images source : google
10-20 మి. లీటర్ల తిప్పతీగ రసాన్ని రోజుకు ఓ 3 సార్లు తాగాలి. దీని వల్ల చర్మ వ్యాధులు మొత్తం పరార్ అవుతాయి. శ్వాస కోశ సమస్యలు కూడా తగ్గుతాయి అంటున్నారు నిపుణులు.
Images source : google