https://oktelugu.com/

ఈ టిప్స్ వల్ల కచ్చితంగా జుట్టు మందంగా అవుతుంది.

Images source: google

ఉల్లిపాయ నీరు: ఉల్లిపాయ నీటిని పచ్చిగా లేదా కొబ్బరి నూనె లేదా నిమ్మరసంతో కలిపి సల్ఫేట్ లేని షాంపూతో కడగాలి.

Images source: google

బియ్యం నీరు: చేతులతో లేదా స్ప్రే బాటిల్‌తో మీ జుట్టుకు బియ్యం నీటిని వర్తించండి.

Images source: google

గుడ్డు ప్యాక్: అలోవెరా జెల్‌తో గుడ్లు కలపి మీ జుట్టుకు అప్లై చేయండి.

Images source: google

మెంతి గింజలు: మెంతి గింజలను 8 నుంచి 10 గంటలు నీటిలో నానబెట్టి, మందపాటి పేస్ట్‌గా తయారు చేసి, మీ తలకు పట్టించాలి.

Images source: google

సరైన ఆహారం: ప్రొటీన్, కొవ్వు ఆమ్లాలు, ఒమేగా-3లు, ఐరన్ అధికంగా ఉండే ఆహారం వల్ల జుట్టు  ఒత్తుగా పెరుగుతుంది.

Images source: google

అధిక వేడి: అధిక వేడి జుట్టు ఆరోగ్యాన్ని, దాని ఆయుష్షును దెబ్బతీస్తుంది. వేడి పరికరాలను ఉపయోగించవద్దు. తలస్నానానికి ఎక్కువ వేడి వాటర్ కూడా ఉపయోగించవద్దు.

Images source: google

దువ్వెన: మీరు తరచుగా మీ జుట్టును దువ్వుకోవడం వల్ల జుట్టు కుదుళ్లను సక్రియం చేస్తారు, దీని వల్ల జజుట్టు బాగా పెరుగుతుంది.

Images source: google