https://oktelugu.com/

ప్రపంచంలోని 7 పేద దేశాలు

Images source: google

ఫోర్బ్స్ ఇండియా నివేదిక ప్రకారం తలసరి GDP [2024] ద్వారా చూస్తే ప్రపంచంలోని ఏడవ పేద దేశం సోమాయిలా, దాని PCI $1,840.

Images source: google

జాబితాలో ఆరవ దేశం కాంగో, దాని PCI $1,840.

Images source: google

జాబితాలో ఐదవ దేశం మొజాంబిక్, దాని PCI $1,730 గా ఉంది.

Images source: google

జాబితాలో నాల్గవ దేశం మలావి, దాని తలసరి GDP $1,300 గా పేర్కొన్నారు.

Images source: google

జాబితాలో మూడవ దేశం సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, దాని PCI $1,300.

Images source: google

పేదరికానికి ప్రసిద్ధి చెందిన రెండవ దేశం బురుండి, దీని తలసరి ఆదాయం $985.65.

Images source: google

జాబితాలో మొదటి దేశం దక్షిణ సూడాన్, దాని తలసరి GDP $762.93.

Images source: google