https://oktelugu.com/

దీపావళి గురించి 7 ఆసక్తికరమైన విషయాలు

Images source: google

దీపావళి, దీపాల పండుగ. కార్తీక మాసంలో అమావాస్య రోజు జరుపుకుంటారు.  అపారమైన ఆనందాన్ని ఇస్తుంది దీపావళి.

Images source: google

కార్తీక మాసం భారతదేశంలో పంట కాలం ముగింపును సూచిస్తుంది. ఈ సమయంలో రైతులు తమ పంటలను దీపావళి సందర్భంగా లక్ష్మీ దేవతకు సమర్పిస్తారు.

Images source: google

ఈ పండుగ ధన్‌తేరస్‌తో మొదలై, నరక చతుర్దశి, దీపావళి, గోవర్ధన్ పూజ, భాయ్ దూజ్‌తో ముగుస్తుంది. ఈ నెల మొత్తం పండగలే ఉంటాయి.

Images source: google

బాణసంచా దుష్ట ఆత్మలను తరిమికొడుతుందని భావిస్తారు. దీపావళి సందర్భంగా కుటుంబాలు బంగారం కొంటారు

Images source: google

భూమిపై ఉన్న ఆనందాన్ని స్వర్గానికి తెలసేలా బాణాసంచా పేలుస్తూ తెలియజేస్తుంటారు.

Images source: google

దీపావళి లేదా దీపావళి అనే పదం ప్రాచీన భారతీయ భాష సంస్కృతం నుంచి వచ్చింది. "లైట్ల వరుస"గా ఈ దీపావళి ప్రసిద్ధి చెందింది.

Images source: google

దేవత పట్ల గౌరవ సూచకంగా, శ్రేయస్సు, ఆనందాన్ని ఆహ్వానించే లక్ష్యంతో బంగారం కొనుగోలు చేస్తారు.

Images source: google