https://oktelugu.com/

మీ పిల్లల కోసం 5 విటమిన్ ఎ-రిచ్ స్నాక్స్

Images source: google

మీ పిల్లల కోసం  కొన్ని విటమిన్ ఎ-రిచ్ స్నాక్స్ గురించి తెలుసుకుందాం..

Images source: google

చిలగడదుంప టిక్కీ: ఈ టిక్కీలు చాలా మంచివి. రుచి, పోషణను అందిస్తాయి.

Images source: google

బ్రోకలి: బ్రోకలి ఫ్రైని చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీంతో పకోడీలు కూడా వేసుకోవచ్చు.

Images source: google

క్యారెట్ ఆపిల్ స్నాక్స్: ఈ స్నాక్స్ ను గోధుమ పిండితో తయారు చేస్తారు.  శుద్ధి చేసిన చక్కెర లేదా తేనె తో తయారు చేస్తారు.

Images source: google

సోయా కీమా- పీస్ కట్లెట్స్: ఈ కట్లెట్స్ ఆకుపచ్చ బటానీలు, సోయాలతో తయారు చేస్తారు. శక్తిని అందిస్తాయి.  రెండింటిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.

Images source: google

పనీర్- బెల్ పెప్పర్ బాల్స్: ఈ రుచికరమైన చీజ్ బాల్స్‌ను మెత్తగా తరిగిన బెల్ పెప్పర్స్‌తో కలిపి తురిమిన పనీర్‌తో తయారు చేస్తారు.

Images source: google

గుడ్లు: గుడ్లతో చాలా స్నాక్స్ చేసుకోవచ్చు. ఇందులో మీకు కావాల్సినంత విటమిన్ ఏ లభిస్తుంది. సో ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి.

Images source: google