Images source: google
ఆరోగ్యం, సంస్కృతి, భద్రతలను దృష్టిలో పెట్టుకొని భారతదేశం కొన్ని విషయాలను నిషేధించింది.
Images source: google
మనదేశంలో నిషేధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Images source: google
గోప్యత, హానికరమైన కంటెంట్ వ్యాప్తికి సంబంధించిన ఆందోళనల కారణంగా TikTok నిషేధించింది.
Images source: google
డేటా గోప్యతా సమస్యలు, మానసిక ఆరోగ్యంపై దాని ప్రభావం కారణంగా PUBG మొబైల్ నిషేధించింది.
Images source: google
ఆరోగ్య ప్రమాదాలను తగ్గించడానికి భారతదేశంలో ఇ-సిగరెట్లు నిషేధించారు.
Images source: google
జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా WeChatతో సహా పలు చైనీస్ యాప్‌లు నిషేధానికి గురయ్యాయి.
Images source: google
జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు పులులు, ఖడ్గమృగాలు వంటి అంతరించిపోతున్న జంతువులను వేటాడడం చట్టవిరుద్ధం.
Images source: google