రోడ్‌ ట్రిప్స్‌ అంటే చాలా మంది ఇష్టపడతారు. ఈ తరం యువత ఎక్కువగా లాంగ్‌ డ్రైవ్‌కు ఇష్టపడుతుంది.

అయితే ఈ ఐదు రోడ్స్‌పై ప్రయాణం ప్రత్యేక అనుభూతి ఇస్తుంది.

ఈ రోడ్లపై డ్రైవ్‌కు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఆ రోడ్లు ఏంటో తెలుసుకుం.

* భుజ్‌ టూ ధోలావీరా.. ఈ రోడ్డు 130 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రోడ్డుపై ప్రయాణం స్వర్గంలా అనిపిస్తుంది. అత్యంత ఎత్తయిన రోడ్డు ప్రయాణంతో ప్రత్యేక అనుభూతి

* మనాలి టూ లెహ్‌.. ఇది కూడా ఎత్తయిన రోడ్డు. 430 కిలోమీటర్లు ఉంటుంది. ఒక్కసారి దీనిపై ప్రయాణం జీవితంలో మర్చిపోలేని ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. మంచు కొండల మీదుగా ప్రయాణం సాగుతుంది.

* మున్నార్‌ టూ అల్లీపీ.. ఈ రోడ్డు పొడవు 162 కిలోమీటర్లు. ప్రకృతి అందాల నడుమ ఈ రోడ్డుపైప్రయాణం సాగుతుంది. కొండలు, లోయలు, వాగులు వంకలు ఈ రోడ్డుపై ప్రయాణంలో మనకు కనిపిస్తాయి.

* షిమ్లా టూ స్పిటి.. ఈ రోడ్డు పొడవు 412 కిలోమీటర్లు. వాటర్‌ క్రాసింగ్, క్లైమేట్‌ చేంజ్‌తోపాటు అనేక అందాలు ఈ రోడ్డుపై ప్రయాణం ద్వారా ఎక్స్‌పీరియన్స్‌ చేయవచ్చు.

* గాంగ్‌టక్‌ టూ గురుడుంనార్‌.. ఈ రోడ్డు పొడవు 180 కిలో మీటర్లే కానీ అన్నింటికన్నా ఎక్కువ ప్రత్యేకం. మంచులో, కొండల అంచులో ప్రయాణం మామూలుగా ఉండదు.

Off-white Banner

Thanks For Reading...