20లో 60ల కాదు. 60లో కూడా 20ల కనిపిస్తారు. ఎలా అంటే?

Images source: google

చాలా విషయాలు వయసు పెరిగేలా చేస్తాయి. కొన్నింటి గురించి మనం ఏమీ చేయలేము.

Images source: google

కానీ కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఈ వృద్ధాప్య ఛాయల నుంచి కాస్త దూరంగా ఉండవచ్చు. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా?

Images source: google

సూర్యుని నుంచి మీ చర్మాన్ని రక్షించుకోవడం ముఖ్యం. శరీరానికి ఎండ తగలకుండా దుస్తులు, ఫేస్ కు సన్ స్క్రీన్ అవసరం అంటుంది అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ.

Images source: google

మీకు ధూమపానం అలవాటు ఉందా? అయితే వెంటనే ఆపండి. ధూమపానం చర్మానికి త్వరగా వృద్ధాప్యం వచ్చేలా చేస్తుంది. ముడతలు వచ్చేలా చేస్తుంది.

Images source: google

మీ చర్మాన్ని సున్నితంగా శుభ్రం చేయండి. స్క్రబ్బింగ్ వల్ల చర్మానికి మరింత  సమస్యలు వస్తాయి.  సున్నితమైన వాషింగ్ మీ చర్మానికి చికాకు పెట్టకుండా చూస్తుంది. మేకప్ కు దూరంగా ఉండండి.

Images source: google

ప్రతి రోజు ఫేస్ కి మాయిశ్చరైజర్ అప్లై చేయండి. మాయిశ్చరైజర్ చర్మానికి నీటిని అందించి మరింత యవ్వన రూపాన్ని ఇస్తుంది.

Images source: google

తాజా పండ్లు, కూరగాయలు పుష్కలంగా తినడం వల్ల వచ్చే వృద్ధాప్యం మరింత ఆలస్యంగా వస్తుంది.

Images source: google