వామ్మో విషపూరితమైన మొక్కలు..ప్రాణాలు సైతం తీయగలవు?

Images source: google

కొన్ని మొక్కలు హానిచేయనివిగా కనిపిస్తాయి. కానీ వాటిని తాకినా లేదా తీసుకున్నా ప్రాణాలనే హరించేస్తాయి.

Images source: google

ప్రపంచంలో అత్యంత విషపూరితమైన ఐదు మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Images source: google

డెడ్లీ నైట్‌షేడ్ (బెల్లడోనా): ఈ మొక్క నుంచి కొన్ని బెర్రీలు తీసుకున్నా చాలు భ్రాంతులు, పక్షవాతం వస్తుంది. కొన్ని సార్లు మరణం కూడా సంభవించే అవకాశం ఉంది.

Images source: google

ఒలియాండర్(గన్నేరు): ఈ యొక్క అన్ని భాగాలు చాలా విషపూరితమైనవి. దానిని కాల్చడం వల్ల వచ్చే పొగను పీల్చినా సరే అది ప్రాణాంతకం కావచ్చు.

Images source: google

హేమ్లాక్:  ఈ చెట్టు చరిత్రనే అపఖ్యాతిని మూటగట్టుకుంది.ఈ హేమ్లాక్ చెట్టును ముట్టుకుంటే ప్రాణాలు పోవచ్చు. ఇది కండరాల పక్షవాతం, శ్వాసకోశ వైఫల్యానికి దారితీస్తుంది.

Images source: google

కాస్టర్ బీన్: ఈ కాస్టర్ బీన్ మొక్క గింజలు రిసిన్ కలిగి ఉంటాయి. ఇది ప్రాణాంతక టాక్సిన్స్‌లో ఒకటి. దీన్ని తీసుకుంటే అంగవైకల్యం వస్తుంది.

Images source: google

రోసరీ బఠానీ (అబ్రస్ ప్రికాటోరియస్):ఈ మొక్క ఆకర్షణీయమైన ఎరుపు, నలుపు గింజలు అబ్రిన్‌ను కలిగి ఉంటాయి. వాటిని తిన్నా, ముట్టుకున్న చాలా సమస్యలు వస్తాయి. కొన్ని సార్లు ప్రాణాలు కూడా పోతాయి.

Images source: google