https://oktelugu.com/

రెసిడెన్స్ అండ్ సిటిజన్ షిప్  లీడర్ అయిన హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ తాజాగా  'ప్రపంచంలోని టాప్ 10 సంపన్న నగరాలు.. పెరుగుతున్న సంపద కేంద్రాలను' ప్రకటిస్తూ జాబితాను విడుదల చేసింది.

1 మిలియన్ అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ లిక్విడ్ ఇన్వెస్ట్ చేయగల సంపదతో అధిక-నికర-విలువ కలిగిన నివాసి మిలియనీర్ల ఆధారంగా జాబితాల ర్యాంకును రూపొందించారు.

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న  టాప్ 10 మిలియనీర్ల నగరాల ర్యాంకింగ్‌లు వరుసగా  చూస్తే...

1. న్యూయార్క్, USA

2. బే ఏరియా టెక్ హబ్, USA

3. టోక్యో, జపాన్

4. సింగపూర్

5. లండన్, UK

6. లాస్ ఏంజిల్స్, USA

7. పారిస్, ఫ్రాన్స్

8. సిడ్నీ, ఆస్ట్రేలియా

9. హాంకాంగ్, చైనా

10. బీజింగ్, చైనా

Off-white Banner

Thanks For Reading...