https://oktelugu.com/

Woman Love: భర్తకు దూరంగా.. మరో వ్యక్తితో ఎఫైర్.. ప్రియుడిని నిర్లక్ష్యం చేసిన యువతికి పట్టిన గతి

Woman  Love: ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంది. కానీ మొదటి పెళ్లి పెటాకులైంది. పుట్టింటికి వచ్చి చేరింది. ప్రేమగా మాట్లాడిన ఒక యువకుడికి దగ్గరైంది. సర్వస్వం అనుకుంది. అతడికి అన్నీ అర్పించేసింది. కొద్దిరోజులుగా సహజీవనం చేస్తోంది. అయితే మోజు తీరిన ఆ మగాడు ఈ మహిళను కాలదన్నాడు. కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి.. దీంతో ఆ యువతి సీరియస్ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ సంసారం విషాదాంతమైంది. సబా తన కుటుంబ […]

Written By: , Updated On : November 28, 2021 / 03:04 PM IST
Follow us on

Woman  Love: ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంది. కానీ మొదటి పెళ్లి పెటాకులైంది. పుట్టింటికి వచ్చి చేరింది. ప్రేమగా మాట్లాడిన ఒక యువకుడికి దగ్గరైంది. సర్వస్వం అనుకుంది. అతడికి అన్నీ అర్పించేసింది. కొద్దిరోజులుగా సహజీవనం చేస్తోంది. అయితే మోజు తీరిన ఆ మగాడు ఈ మహిళను కాలదన్నాడు. కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి.. దీంతో ఆ యువతి సీరియస్ నిర్ణయం తీసుకుంది.

Woman commits suicide

lover girl suside

హైదరాబాద్ లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ సంసారం విషాదాంతమైంది. సబా తన కుటుంబ సభ్యులతో కలిసి టోలిచౌకి రాహుల్ కాలనీ ఫేజ్1లో ఉంటోంది. మొదటి భర్తతో విడాకులు అయ్యాయి పుట్టింట్లో ఉంటోంది. కొన్ని రోజులుగా అదే కాలనీలో ఉండే మరో వ్యక్తికి దగ్గరైంది. అతడితోనే కలిసి సహజీవనం చేస్తోంది.

Also Read: అప్పు ఇచ్చిన వాడు చనిపోయినా ప్రామిసరీ నోటు మీద ఈ ఒక్కటి రాస్తే మీ డబ్బు వెనక్కి వస్తోందిలా..

అయితే ఇటీవల సబా ప్రేమించిన వ్యక్తి మోజు తీరడంతో నిర్లక్ష్యం చేస్తున్నాడు. కొద్దిరోజులుగా ప్రియుడు దూరం పెట్టడంతో సబా బాధపడుతోంది. దీనికితోడు ఇంట్లో కుటుంబ కలహాలు ఎక్కువయ్యాయి.

దీంతో గురువారం రాత్రి ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సబా అనే మహిళ ప్రియుడి కాలదన్నడం.. కుటుంబ కలహాలతో తనువు చాలించిందని పోలీసులు చెబుతున్నారు.

Also Read: భార్యను కొట్టడానికి భర్తకు 7 కారణాలట.. అవేంటో తెలుసా?