వైరల్: చెమట చిందిస్తూ ‘నేహా’ ఎద అందాలు

నేహా శర్మ.. చిరుతతో టాలీవుడ్ లో రాంచరణ్ సరసన అరంగేట్రం చేసిన ఈ హీరోయిన్ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు దక్కించుకోలేక కనుమరుగైంది. హిందీ, తమిళం సహా అన్ని చోట్ల పెద్దగా హిట్ తెచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఈ ముద్దుగుమ్మ కరోనా లాక్డౌన్ వేళ కసరత్తులు చేస్తూ కండలు కరిగించుకుంటోంది. అడపదడపగా ప్రకటనలు, మేగజైన్లలో కనిపిస్తూ అలరిస్తోంది. తాజాగా నేహాశర్మ జిమ్ లో సందడి చేసింది. క్లీవేజ్ కనిపించేలా హోయలు ఒలుకుతూ అభిమానులతో మాట్లాడింది. ఆమె […]

Written By: NARESH, Updated On : June 12, 2021 9:10 am
Follow us on

నేహా శర్మ.. చిరుతతో టాలీవుడ్ లో రాంచరణ్ సరసన అరంగేట్రం చేసిన ఈ హీరోయిన్ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు దక్కించుకోలేక కనుమరుగైంది. హిందీ, తమిళం సహా అన్ని చోట్ల పెద్దగా హిట్ తెచ్చుకోలేకపోయింది.

ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఈ ముద్దుగుమ్మ కరోనా లాక్డౌన్ వేళ కసరత్తులు చేస్తూ కండలు కరిగించుకుంటోంది.

అడపదడపగా ప్రకటనలు, మేగజైన్లలో కనిపిస్తూ అలరిస్తోంది. తాజాగా నేహాశర్మ జిమ్ లో సందడి చేసింది. క్లీవేజ్ కనిపించేలా హోయలు ఒలుకుతూ అభిమానులతో మాట్లాడింది. ఆమె ఒంపు సొంపులతో దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆ ఫొటోలు చూసి నెటిజన్లు, యువత సొల్లు కార్చుకుంటున్నారు. సినిమాల్లో అవకాశాలు లేకపోయిన తనదైన అందంతో కుర్రకారు మతి పోగొడుతూనే ఉంది నేహా శర్మ.