
నైనా గంగూలీ.. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘వంగవీటి’ సినిమాలో రత్నకుమారీ క్యారెక్టర్ లో నటించింది ఈ ముద్దుగుమ్మ. అలా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది.
అయితే సినిమాలకు బ్రేక్ పడడంతో ప్రస్తుతం నైనా ఎంజాయ్ చేస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో తనదైన శైలిలో కుర్రకారుకు హీటెక్కించేలా ఫొటోలు షేర్ చేస్తోంది.
ఇప్పుడు బాగా వీలు చిక్కడంతో హాట్ ఫొటో సూట్ లు చేస్తూ… వీడియోలు రూపొందిస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది.
తాజాగా డేంజరస్ అంటూ లెస్బియన్ సినిమాతోనూ అలరించింది. తాజాగా బీచ్ ఒడ్డున బికినీ వేసుకొని నైనా గంగూలీ పరుగులు పెడుతున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అదిప్పుడు వైరల్ గా మారింది.