Homeఎంటర్టైన్మెంట్Vijay Devarakonda- Samantha: సమంత ప్రేమలో పడ్డ విజయ్ దేవరకొండ - రష్మిక ని పక్కన...

Vijay Devarakonda- Samantha: సమంత ప్రేమలో పడ్డ విజయ్ దేవరకొండ – రష్మిక ని పక్కన పెట్టిన రౌడీ బాయ్..

Vijay Devarakonda- Samantha: టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవల్లో సినిమాలు తీస్తున్నహీరో విజయ్ దేవరకొండ.. ఈమధ్య ఈ యంగ్ హీరో బిజీ బిజీ మారిపోయాడు. హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. పూరి డైరెక్షన్లో వచ్చిన ‘లైగర్’ డిజాస్టర్ గా మిగిల్చినా విజయ్ చేతిలోకి పలు సినిమాలు వస్తున్నారు. ప్రస్తుతం ఆయన సమంతతో కలిసి ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ తరుణంలో ఆయన సమంతపై హాట్ కామెంట్ చేశారు. తాను సమంతతో ఎప్పుడో ప్రేమలో పడ్డానని.. తన ఆరాధ్య దేవత ఆమెనని అనడం ఆసక్తిగా మారింది. దీంతో నెటిజన్లు విజయ్ పై రకరకాల పోస్టులు పెడుతున్నారు. మొన్నటి వరకు రష్మితో తిరిగిన రౌడీబాయ్ ఆమెను పక్కనబెట్టి సమంతను అక్కున చేర్చుకున్నాడా..? అని అంటున్నారు.

Vijay Devarakonda- Samantha
Vijay Devarakonda- Samantha

వెండితెరపై తక్కువగా కనిపిస్తున్న యంగ్ హాట్ బ్యూటీ సమంత వెబ్ సిరీసుల్లో మాత్రం దూసుకుపోతుంది. వచ్చిన అవకాశాన్ని వదలకుండా ప్రతీ సినిమాలో నటిస్తోంది. పాత్ర ఏదైనా అందులో ఇమిడిపోయి ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా ఆమె ‘యశోద’ అనే చిత్రంలో నటించింది. హరి, హరిశంకర్ లు కలిసి తీసిన ఈ సినిమాను నవంబర్ 11న రిలీజ్ చేశారు. అందుకు సంబంధించిన ట్రైలర్ ను ఇటీవల విడుదల చేశారు. దీనిని తమళంలో సూర్య .. తెలుగులో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా విజయ్ హాట్ కామెంట్స్ చేశారు. తాను ఎప్పుడో సమంత ప్రేమలో పడ్డానని అన్నాడు. తాను కళాశాలలో చదువుకునే రోజుల్లోనే సమంత అభిమానిగా మారానని అన్నారు. ఇప్పటికీ ఆమెనే ఆరాధిస్తున్నానని చెప్పడం ఆసక్తిగా మారింది. ఆ తరువాత యశోద సినిమా సక్సెస్ కావాలని విజయ్ చెప్పారు. ఈ సినిమా అద్దె గర్భం నేపథ్యంలో సాగుతుందని తెలిపాడు. నవంబర్లో ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుందని అన్నారు.

Vijay Devarakonda- Samantha
Vijay Devarakonda- Samantha

‘లైగర్’ డిజాస్టర్ తరువాత విజయ్ సమంతలు కలిసి ‘ఖుషి’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమంతో ప్రేమలో పడ్డానని విజయ్ అనడం చర్చనీయాంశంగా మారింది. నిజంగానే వీరు ప్రేమలో ఉన్నారా..? అని అనుకుంటున్నారు. మొన్నటి వరకు రష్మిక, విజయ్ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. మాల్దీవుల వరకూ వెళ్లారు. దీంతో వీరి మధ్య ఏదో ఉంటేనే అలా వెళ్తున్నారని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇప్పుడు సమంత తన ఆరాధ్య దేవత అని విజయ్ పేర్కొనడం చూస్తే.. ఆయన రష్మికను పక్కనబెట్టాడా..? అని అనుకుంటున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version