https://oktelugu.com/

Star Heroine : డబ్బుల కోసం తెగించిన స్టార్ హీరోయిన్.. అభిమానులతో ఆ వీడియో చాట్

'కిరణ్' అనే ఒక యాప్ ని క్రియేట్ చేసి, అందులో వినియోగదారులైన ఒక్కొక్క కస్టమర్ దగ్గర 45 రూపాయిలు తీసుకొని, తన నగ్న ఫోటోలకు వెయ్యి రూపాయిల, అలాగే నగ్న వీడియో చాట్ 15 నిమిషాలకు 14 వేల రూపాయిలు తీసుకుంటోంది.

Written By:
  • NARESH
  • , Updated On : May 2, 2023 / 11:04 PM IST
    Follow us on

    Star Heroine : డబ్బు ప్రతీ ఒక్కరికి అవసరమే, అది అవసరానికి సరిపడా ఉంటే చాలు, మిగిలినది ఏమైనా ఉంటే సేవ కార్యక్రమాలకు ఉపయోగించడం వల్ల మనం బ్రతికి ఉన్నా , లేకపోయినా చిరకాలం చిరస్థాయిగా మన పేరు మీద ఎన్నో వందల మంది బతుకుతారు. అలాంటి అదృష్టం దేవుడు అందరికీ ఇవ్వడు, కానీ సినీ సెలెబ్రెటీలకు ఇచ్చాడు. వీళ్ళ దగ్గర అవసరానికి మించిన డబ్బు ఉంటుంది, కొంతమంది సేవలు చేస్తారు, మరికొంతమంది సంపాదించిన డబ్బులు సరిపోక మరింత దిగజారి ప్రవర్తిస్తుంటారు.

    అలాంటోళ్ళ లిస్ట్ లో ఇప్పుడు ఒక ప్రముఖ హీరోయిన్ చేరింది.ఆమె పేరు కిరణ్ రాథోడ్, ఈమె తమిళం లో పెద్ద స్టార్ హీరోయిన్, విక్రమ్ తో ‘జెమినీ’, కమల్ హాసన్ తో ‘సత్యం శివమ్’ , అజిత్ తో ‘విలన్’ ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఎంతో మంది లెజెండ్స్ తో కలిసి నటించి గొప్ప పేరు తెచ్చుకుంది.

    అలాంటి స్టేటస్ లో ఉన్న ఒక హీరోయిన్ నలుగురికి ఆదర్శంగా ఉండే విధంగా ఉండాలి కానీ, బరితెగించే విధంగా ఉండకూడదు. ఈమెకి సినిమాల్లో ఈమధ్య అవకాశాలు తగ్గాయి, అందుకోసం ‘కిరణ్’ అనే ఒక యాప్ ని క్రియేట్ చేసి, అందులో వినియోగదారులైన ఒక్కొక్క కస్టమర్ దగ్గర 45 రూపాయిలు తీసుకొని, తన నగ్న ఫోటోలకు వెయ్యి రూపాయిల, అలాగే నగ్న వీడియో చాట్ 15 నిమిషాలకు 14 వేల రూపాయిలు, 25 నిమిషాల వీడియో చాట్ కి 25 వేల రూపాయల చొప్పున తీసుకుంటుంది.

    ఇంత సెలబ్రిటీ హోదాలో బ్రతికి ఇంత దిగజారుడు బ్రతుకు బ్రతకడం వల్ల ఆమె తన అభిమానులకు ఎలాంటి సందేశం ఇస్తున్నట్టు. ఈమెని చూసి యువత ప్రభావితం అయితే తప్పు ఈమెదే కదా. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన సెలెబ్రిటీల ఇలా డబ్బుల కోసం శరీరాన్ని అమ్ముకునే విధంగా దిగజారడం అనేది బహుశా మన ఊహల్లో కూడా ఊహించుకోలేనిది.