Spanish princess Gavi: ఈరోజుల్లో ఎవరిని ఎవరు నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ప్రేమ విషయంలో ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారో తెలియడం లేదు. దీంతో ప్రేమలో పడాలంటే చాలామంది ముందు వెనుక ఆలోచిస్తున్నారు. దీంతో ఎవరైనా ప్రేమిస్తున్నాను అని చెబితే నమ్మడం లేదు. అయితే ఇలా ప్రపోజ్ చేసే వ్యక్తి అయితే అతని వెనుక డబ్బు ఉందా లేదా అని చూసి ఆ తర్వాత కమిట్ అవుతున్నారు. అలాగే అమ్మాయి విషయంలో అందంగా ఉందా? లేదా అని చూసి మూవ్ అవుతున్నారు. దీంతో చాలామంది అసలు నిజమైన ప్రేమికులు లేరు అని అంటుంటారు. అయితే నిజమైన ప్రేమికులు ఉన్నారు అనడానికి ఈ రియల్ స్టోరే నిదర్శనం. మరి ఆ స్టోరీలోకి వెళ్దామా..
ఈరోజుల్లో ఎవరైనా ఒక రాణి మీ దగ్గరికి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఏ పురుషుడు అయినా ఒప్పుకోకుండా ఉంటారా? దాదాపుగా ఉండరు అని అనుకోవచ్చు. అయితే స్పెయిన్ దేశానికి చెందిన యువరాణి లియోనా..football player Gavi ని విపరీతంగా ప్రేమించింది. ఎంతలా అంటే ఫుట్బాల్ ప్లేయర్ ఫోటోలను తన మొబైల్ నిండా నింపేసింది. దీంతో ఒకరోజు లియోనా తన లవ్ ప్రపోజల్ ను గావికి ఒకరోజు చెప్పింది. అయితే ఈ సమయంలో ఆమె మరో విషయం కూడా వెల్లడించింది. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను.. అయితే నువ్వు ఫుట్బాల్ ఆటను వదిలేసి నాతోని రావాలి. నిన్ను దేశానికి రాజుని చేస్తా.. అని చెబుతోంది. ఎందుకంటే రాజకుటుంబం నుంచి ఎవరు ప్లేయర్గా ఉండకూడదు అని అంటుంది.
అయితే ఈ ఆఫర్ ను గావి సున్నితంగా తిరస్కరించాడు. ఒకవేళ ఆయన ఈ ఆఫర్ ఒప్పుకుంటే.. స్పెయిన్ దేశానికి రాజుగా మారేవాడు. అయితే ఆయన ఒప్పుకోవడానికి ప్రధానమైన కారణం ఉంది. గావి అప్పటికే మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఆమెతోనే జీవించాలని అనుకున్నాడు. అయితే ఆమె యువరాణికంటే అందంగా ఉండదు. కానీ ఆమె తన సర్వస్వం అనుకున్నాడు. ఇలాంటి సమయంలో స్పెయిన్ రాని వచ్చి ప్రపోజ్ చేయగా రిజెక్ట్ చేశాడు.
అంటే సమాజంలో నిజమైన ప్రేమ ఇంకా బ్రతికే ఉందా? కొందరు అంటుంటారు. నిజంగా ప్రేమించేవారు ఎప్పటికీ తమకు కావాలని అనుకునే వారికోసం ఏమైనా చేస్తారు. ఇదే సందర్భం కొందరికి వస్తే మాత్రం కచ్చితంగా పెయిన్ రానిని పెళ్లి చేసుకొని హాయిగా ఉండేవారు. కానీ గావి అప్పటికే తన మనసును మరో అమ్మాయికి ఇచ్చాడు కనుక.. తనని మోసం చేస్తే నిజమైన ప్రేమ కాదు అని భావించాడు. అలాగే ఎవరైనా నిజంగా ప్రేమిస్తే వారితోనే జీవితాంతం పంచుకోవాలి. మధ్యలో ఎలాంటి ఆఫర్స్ వచ్చినా పట్టించుకోవద్దు అని కొందరు ప్రేమికులు చెబుతున్నారు.