Viral Instagram Video: కొందరు పుట్టుకతోనే కష్టాలను తీసుకొచ్చుకుంటారు.. ఇలాంటి వారు ఎన్ని చేసినా రివర్సే అవుతుంది. ఏం చేసినా మైనస్ గానే మారుతుంది. వీరిని దురరృష్టవంతులని పేర్కొంటారు. మరి కొందరు పుట్టుకతో అదృష్టవంతులవుతారు.. వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది.. ఇలాంటి వారు ఏ పనిచేయకున్నా వారికి కావాల్సినన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. తాజాగా ఓ యువకుడికి కొంత మంది అమ్మాయిలు వద్దన్నా కొద్ది ముద్దులు పెడుతున్నారు. ఆయన వారికి ఏ మాయ చేశాడో గానీ.. ఇంతటి అదృష్టం ఎవరికీ రాదని కొనియాడుతున్నారు.
సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇటీవల పాపులారిటీ సాధించడానికి చాలా మంది వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా రొమాన్స్ వీడియోలు ఈమధ్య ఎక్కువగా చేస్తున్నారు. అమ్మాలుకూడా తాము షేన్ కావడానికి సినిమాల్లో అవకాశాలు పొందడానికి హద్దు పద్దు లేకుండా వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది అమ్మాయిలు కలిసి ఓ యువకుడికి ముద్దులు మీద ముద్దులు పెడుతున్నారు.
ఈ వీడియో ఇప్పటికే మిలియన్ లైక్స్ సాధించింది. రొమాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ వీడియోను పదే పదే చూడడమే కాకుండా లైక్స్ కొడుతున్నారు. ఇక మరికొందరు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇందులో ఓ నెటిజన్ ‘ఇంతమంది అమ్మాయిలతో ముద్దులా.. నీ అదృష్టం బాగుందిరోయ్’ అంటూ కామెంట్ చేయడం ఆసక్తిగా మారింది. మరో నెటిజన్ పుట్టుకతో బంగారు చెంచా నోట్లో పెట్టుకొని వచ్చాడు.. అని రాశాడు. ఈ వీడియోను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.