spot_img
Homeఎంటర్టైన్మెంట్Ramya Raghupathi- Naresh: నరేష్ కి అమ్మాయిల పిచ్చి, దొరికిపోయి నా కాళ్ళు పట్టుకున్నాడు 

Ramya Raghupathi- Naresh: నరేష్ కి అమ్మాయిల పిచ్చి, దొరికిపోయి నా కాళ్ళు పట్టుకున్నాడు 

Ramya Raghupathi- Naresh: నటుడు నరేష్ పై రమ్య రఘుపతి ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఆమె వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సీరియస్ అలిగేషన్స్ చేస్తున్నారు. తాజాగా రమ్య రఘుపతి ఓ మీడియా ఛానల్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా నరేష్ క్యారెక్టర్ ని ఉద్దేశిస్తూ దారుణమైన కామెంట్స్ చేశారు. నరేష్ పెద్ద ఉమనైజర్, అతనికి అమ్మాయిల పిచ్చి ఉంది. పలుమార్లు దొరికిపోయాడు. ఇల్లీగల్ ఎఫైర్ లో పట్టుబడినప్పుడు నరేష్ నా కాళ్ళు పట్టుకొని వేడుకునేవాడు. అక్రమ సంబంధం బయటపడిన రెండు నెలల వరకు మంచి హస్బెండ్ గా ఉంటాడు. సారీ చెప్పడం బ్రతిమిలాడుకోవడం చేస్తాడు.

Ramya Raghupathi- Naresh
Ramya Raghupathi- Naresh

తల్లి విజయనిర్మల చనిపోయాక అతని ఆగడాలు ఇంకా ఎక్కువైపోయాయి. ఆయన విచ్చలవిడి వ్యవహారాలను ప్రశ్నించేవారు లేకుండా పోయారు. విజయనిర్మల ఉన్నప్పుడు కొంచెం భయపడేవాడు. పవిత్ర లోకేష్ కి దగ్గర కావడానికి, ఎఫైర్ పెట్టుకోవడానికి ఈ పరిస్థితులు దారితీశాయంటూ రమ్య రఘుపతి వెల్లడించారు. మరి ఇంత చెడ్డవాడైనప్పటికీ నరేష్ ని కోరుకోవడానికి ఒకే ఒక రీజన్… నేను భార్యను కాబట్టి. అలాగే నా కొడుకు కోసం అన్నారు.

కాగా రమ్య రఘుపతి ఇటీవల నరేష్ ని ఉద్దేశిస్తూ మరికొన్ని విమర్శలు చేశారు. నరేష్ నన్ను వదిలించుకోవడానికి దారుణాలకు పాల్పడ్డాడు. ఎఫైర్స్ అంటగట్టారు. చివరికి దేవుడు లాంటి కృష్ణతో నాకు అక్రమ సంబంధం ఉందని ఆరోపించాడు. కృష్ణ నాపై కంప్లైంట్ చేస్తున్నట్లు లెటర్ రాసి, ఆయన సంతకం ఫోర్జరీ చేశాడు. దాని ఆధారంగా నామీద కేసు పెట్టారు. ఆ విషయం కృష్ణగారికి కూడా తెలియదన్నారు.

Ramya Raghupathi- Naresh
Ramya Raghupathi- Naresh

నరేష్ నా కొడుకు ముందే పోర్న్ వీడియోలు చూసేవాడు. డాడీ డర్టీ వీడియోలు చూస్తున్నాడని పలుమార్లు మా అబ్బాయి నాతో చెప్పాడంటూ ఇలా పలు సీరియస్ అలిగేషన్స్ చేశారు. అదే సమయంలో నరేష్ కి విడాకులు ఇచ్చేది లేదని ఆమె కుండబద్దలు కొడుతున్నారు. పవిత్ర-నరేష్ ల వివాహం జరిగనివ్వను. నాకు విడాకులు ఇవ్వకుండా వారు పెళ్లి చేసుకున్నా అది చెల్లదని ఆమె అంటున్నారు. కొన్నాళ్లుగా నరేష్-పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్నారు. రెండు వారాల క్రితం వివాహం చేసుకోబోతున్నట్లు నరేష్ ప్రకటించారు. ఇక రమ్య రఘుపతి ఇన్ని ఆరోపణలు చేస్తున్నా… నరేష్ స్పందించకపోవడం విశేషం. ఇంతవరకు రమ్య కామెంట్స్ ని ఆయన ఖండించలేదు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version