Sushmitha Sen: మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ లలిత్ మోడీతో ప్రేమలో పడింది. తన జీవిత భాగస్వామిగా ఎంచుకునేందుకు నిర్ణయించుకుంది. అందుకే ఆయనతో ప్రేమ వ్యవహారం నడుపుతోంది. దీంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. లలిత్ మోడీ, సుస్మితా సేన్ తండ్రి కూతుళ్లలా ఉన్నారని ప్రముఖ నాటి రాఖీ సావంత్ విమర్శలు చేసింది. సుస్మితకు ప్రేమించడానికి వృద్ధుడే దొరికాడా? తన వయసుకు తగ్గ వాడు దొరకలేదా అని ప్రశ్నించింది. దీంతో లలిత్ మోడీ, సుస్మితల ప్రేమ ఇప్పుడు అనుమానాల్లో పడింది.

ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీ 2010లో దేశం విడిచి పారిపోయాడు. డబ్బు మూటగట్టుకుని విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లలిత్ మోడీపై దేశంలో పలు కేసులు నమోదై ఉన్నాయి. అలాంటి వ్యక్తితో ప్రేమ నడపడం సస్మితకే చెల్లించందని ఆరోపణలు చేసింది. మొత్తానికి ఇద్దరి మధ్య ప్రస్తుతం ప్రేమ చిగురించింది. 2008 నుంచి 2010 వరకు ఐపీఎల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన మోడీ తరువాత కాలంలో దేశం విడిచి వెళ్లినట్లు తెలుస్తోంది. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ తో ప్రేమ వ్యవహారంతో ఇప్పుడు అందరి దృష్టిలో పడ్డారు.
Also Read: Megastar Chiranjeevi- Sumalatha: మెగాస్టార్ కి అప్పుడు హీరోయిన్ గా, ఇప్పుడు మదర్ గా నటిస్తోంది
డబ్బులు తీసుకుని పారిపోయిన వారికి అందమైన ఆడవాళ్లు పడటం ఏమిటని రాఖీ వాపోయింది. సుస్మితా సేన్ కు ఇంకా ఎవరు దొరకలేదా? ఓ వృద్ధుడితో ప్రేమాయణం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలు లలిత్ మోడీ ఎవరని రాఖీసావంత్ ప్రశ్నించగా విలేకరులు ఐపీఎల్ మేనేజర్ అని బదులిచ్చారు. సుస్మితా సేన్ మాజీ విశ్వసుందరి తనకో హోదా ఉంది. లలిత్ మోడీ ఎవరండి అని ఎదురు ప్రశ్నించింది. దీంతో సుస్మిత తప్పు చేస్తుందని రాఖీ చెప్పుకొచ్చింది. మొత్తానికి లలిత్ మోడీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అంతకు ముందు తనకంటే పదిహేనేళ్లు చిన్నవాడైన మోడల్ రోహ్మాన్ షా తో ప్రేమాయణం నడిపి తరువాత విడిపోయింది. అంతకంటే ముందు దర్శకుడు విక్రమ్ భట్ తో కొంత కాలం సహజీవనం చేసినట్లు తెలుస్తోంది. ఇలా చివరకు లలిత్ మోడీతో ప్రేమలో పడటం తెలిసిందే. ఇలా పలువరిని మార్చిన తరువాత తండ్రి వయస్కుడైన మోడీతో ప్రేమాయణం నడపడంపై విమర్శలు వస్తున్నాయి. దీంతో లలిత్ మోడీ సుస్మిత సేన్ ల ప్రేమ సుఖాంతం అవుతుందా? లేక మధ్యలోనే ఆగిపోతోందా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
డబ్బు దోచుకుని పారిపోయిన వారి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రధాని నరేంద్ర మోడీ ఇలాంటి విషయంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు? దేశానికి కీడు చేసిన వారి విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదు. అనే వాదనలు వస్తున్నాయి. దేశానికి ద్రోహం చేసిన వారిని విడిచిపెట్టకుండా దేశానికి రప్పించి తగిన శిక్ష వేయించాల్సిందిగా పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Also Read:Akhil Akkineni: అఖిల్ షాకింగ్ డెసిషన్.. స్టార్ హీరోలు కూడా ఫాలో అయితే వండరే