spot_img
Homeఎంటర్టైన్మెంట్Pranitha Subhash: తల్లయ్యాక తెగించిన హోమ్లీ బ్యూటీ... బికినీలో జలకాలాడుతూ కాకరేపుతున్న పవన్ అత్త...

Pranitha Subhash: తల్లయ్యాక తెగించిన హోమ్లీ బ్యూటీ… బికినీలో జలకాలాడుతూ కాకరేపుతున్న పవన్ అత్త కూతురు!

Pranitha Subhash: వెండితెరపై పద్దతిగా కనిపించిన ప్రణీత బికినీ ధరించింది. స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ తడిసిన అందాలతో మనసులు దోచేస్తుంది. తల్లి అయ్యాక తెగించిన హోమ్లీ బ్యూటీ తీరు చూసిన జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. 2010లో విడుదలైన కన్నడ చిత్రం పోకిరి తో వెండితెరకు పరిచయమైంది ప్రణీత సుభాష్. మహేష్ పోకిరి రీమేక్ గా తెరకెక్కిన ఆ మూవీలో దర్శన్ హీరోగా నటించారు.

Pranitha Subhash
Pranitha Subhash

ఇక తెలుగులో ప్రణీత ఫస్ట్ మూవీ ‘ఏం పిల్లో ఏం పిల్లడో’. తర్వాత హీరో సిద్దార్థ్ కి జంటగా ‘బావ’ చిత్రం చేశారు. అప్పటికి తెలుగులో ఫుల్ ఫార్మ్ లో ఉన్న సిద్దార్థ్ హీరోగా విడుదలైన బావ నిరాశపరిచింది. బ్యాక్ టు బ్యాక్ తెలుగులో రెండు ప్లాప్స్ పడ్డాయి. దీంతో టాలీవుడ్ కి దూరం అయ్యింది. అనంతరం తమిళ్, కన్నడ చిత్రాలు చేసిన ప్రణీత 2013లో రీ ఎంట్రీ ఇచ్చింది. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన అత్తారిటింటికి దారేది మూవీలో పవన్ కి జంటగా సెకండ్ హీరోయిన్ రోల్ చేశారు.

Also Read: Nenu Meeku Baga Kavalsina Vadini Movie Review: రివ్యూ : నేను మీకు బాగా కావాల్సిన వాడిని

తెలుగులో ప్రణీతకి దక్కిన అతిపెద్ద హిట్ అత్తారింటికి దారేది. ఆ సినిమా హిట్ కావడంతో తెలుగులో మరలా అవకాశాలు వచ్చాయి. ఎన్టీఆర్ తో జతకట్టే ఛాన్స్ కొట్టేసింది. రభస మూవీలో సమంతతో పాటు మరో హీరోయిన్ గా ప్రణీత నటించారు. రభస డిజాస్టర్ కాగా, ప్రణీత ఆశలకు గండి పడింది. అయినప్పటికీ అనూహ్యంగా మహేష్ బ్రహ్మోత్సవం మూవీలో ఒక హీరోయిన్ గా నటించారు. ఆ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది. ఇతర భాషల్లో నటిస్తున్న ప్రణీత 2021లో వివాహం చేసుకుంది. ఆమె వివాహం అత్యంత సన్నిహితుల మధ్య రహస్యంగా జరిగింది. వివాహం పూర్తయ్యాక విషయం బయటపెట్టి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది.

Pranitha Subhash
Pranitha Subhash

బిజినెస్ మాన్ నితిన్ రాజును ప్రణీత వివాహం చేసుకున్నారు. పెళ్ళైన ఏడాదికి పండంటి పాపకు జన్మనిచ్చింది. అయితే తల్లి అయ్యాక ప్రణీత సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. బికినీలు ధరించి ఫోటో షూట్స్ చేస్తుంది. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. భర్తతో పాటు మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లిన ప్రణీత బికినీలో జలకాలాడుతూ సాగరతీరాన్ని హీటెక్కిస్తున్నారు. తల్లి అయిన తర్వాత మితిమీరిన గ్లామర్ షో చేస్తున్న ప్రణీత తీరుకు ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. క్రేజీ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. ప్రణీత బికినీ ఫోటోలు వైరల్ గా మారాయి.

Also Read:Regina Cassandra: నిన్న “మ్యాగీ – మగాడు”.. నేడు ‘లిప్ లాక్ కిస్”.. రెజినా నోటికి అడ్డూ అదుపు ఉండదా?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Oktelugu Epaper
Exit mobile version