Marital Rape: భార్యపై భర్త కామవాంఛ తీర్చుకోవడం నేరమా? కాదా? కట్టుకున్న ఆలిపై కోరిక తీర్చుకోవడం బలత్కారమేనా? దీనికి భారత రాజ్యాంగం విభిన్న సెక్షన్లు సూచించింది. దీంతో మారుతున్న కాలంలో భార్యాభర్తల సంబంధాలపై ఎవరికి తోచిన విధంగా వారు నిర్వచనాలు చెబుతున్నారు. కొందరేమో భార్యపై లైంగిక వాంఛ తీర్చుకోవడం నేరం కిందికి రాదని చెబుతుంటే మరో చట్టం అది కచ్చితంగా నేరమే అని సూచిస్తోంది. దీంతో ఈ విషయంలో ఎవరి మాట వినాలో ఏది నిజమో అనే సందేహంలో భార్యాభర్తలు ఉంటున్నారు. నాలుగు గోడల మధ్య జరిగే శృంగారంలో ఇద్దరి సమ్మతం ఉండి తీరాల్సిందే అని చెబుతున్నా కొన్ని సమయాల్లో భార్య అంగీకరించకపోయినా భర్త బలవంతంగా భార్యను అనుభవిస్తున్నాడు. అయితే దీనిపైనే ఓ కోర్టు తప్పు కాదని, మరో కోర్టు కచ్చితంగా అది తప్పే అని నిర్ధారిస్తున్నాయి.

1955లో హిందూ వివాహ చట్టం తీసుకొచ్చారు. దాని ప్రకారం భార్యకు ఇష్టం లేకపోయినా లైంగిక కార్యం చేయడం సమంజసమా? కాదా? అనేది ప్రశ్నగానే మిగులుతోంది. దీంతో బలవంతపు శృంగారం తప్పు కాదనే వాదనలు వస్తున్నాయి. దీనిపై పలు సెక్షన్లు కూడా సూచిస్తున్నాయి. భార్యపై భర్త బలవంతంగా అనుభవిస్తే అది మానభంగమే అని మరికొన్ని సెక్షన్లు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్యాభర్తల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమే అవుతోంది. కోర్టులు వెలువరిస్తున్న తీర్పులతో నిత్యం కొత్తగానే ఉంటోంది. రాజ్యాంగంలోని 14,15,19,21 సెక్షన్ల ప్రకారం భార్యను బలవంతంగా లొంగదీసుకుంటే అది మానభంగమే అనే నిర్వచనం చెప్పడం విడ్డూరమే. ఇప్పుడు రాజ్యాంగం ఏం చెబుతోంది. భార్యాభర్తల మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలనే దానిపై మాత్రం స్పష్టత రావడం లేదు.
Also Read: Vladimir Putin: రష్యాలో తిరుగుబాటు.. పుతిన్ గద్దె దించబోతున్నారా?
జస్టిస్ హరిశంకర్ తీర్పు ప్రకారం భార్యాభర్తల సంసారంలో లైంగిక కార్యం అంతర్భాగమని తెలుస్తోంది. అందుకే వారి కోరికలు నెరవేర్చుకునే క్రమంలో బలవంతం చేసినా అది తప్పు కాదని చెబుతున్నారు. భార్యాభర్తలు అన్నాక పొద్దున్నే గొడవపడి రాత్రి కలుసుకునే ఓ పక్షుల లాంటి వారని అభివర్ణించారు. ఇందులో ఎవరి ప్రమేయం ఉండకూడదని సూచిస్తున్నారు. అది సృష్టి కార్యం అయినందునే అభ్యంతరాలు ఉండకూడదని తెలుసుకుంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వివాహ బంధంలో భార్య అనుమతి లేకపోయినా లైంగిక కార్యం జరిపే భర్తకు ఉంటుంది. దీనికి ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉండదు. భర్తకు కలిగిన కోరికను తీర్చుకునేందుకు మహిళపై లైంగిక చర్య జరిపితే అది నేరం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. లేనిపోని అపార్థాలు ఆపాదించి భర్తను దూరం పెట్టడం మహిళలకు సరికాదని చెబుతున్నారు. అందుకే భార్యాభర్తల బంధం నూరేళ్ల అనుబంధమైనందున రోజు లైంగిక చర్యలు ఉంటేనే ఆరోగ్యంగా కూడా ఉంటారనే విషయం తెలుసుకుంటే మంచిది. ఎన్ని కోర్టులు చెప్పినా ఎన్ని చట్టాలు చేసినా భార్యను లైంగికంగా అనుభవించడం నేరం కానే కాదని తెలుస్తోంది.

మారుతున్న కాలంలో అన్ని మారుతున్నాయి. దీంతో మహిళల్లో ఆధునిక సాంకేతికత వస్తోంది. భర్త కోరికను గౌరవించాలి. అతడికి సహకరించాలి. అప్పుడే జీవితం నందనవనం అవుతుంది. పరస్పర అంగీకారంతో లైంగిక కార్యం జరిపితే ఆ ఉత్సాహమే వేరు. అందుకే వీటన్నింటిని పట్టించుకోకుండా భర్త కోరికను తీర్చడానికి మహిళలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read:KCR Delhi Tour Ends: దేశ పర్యటనకు ఆర్థిక ఆటంకాలు.. అర్ధంతరంగా ముగిసిన కేసీఆర్ టూర్!