
Esha Gupta : గ్లామర్ దేవత ఈషా గుప్తా తన అందాలన్నీ ఆరాబోస్తోంది. ఈషా సరికొత్త దుస్తులతో ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఆమె బికినీలో మెరిసే ఫోటో షూట్‌లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఈషా గుప్తా బికినీలో తన మరో అందమైన పిక్చర్‌తో ఇంటర్నెట్‌లో హీట్ పుట్టించింది. ఆమె తన బోల్డ్ అవతార్‌తో తన అభిమానులను మోకాళ్లపై నిలుచునేలా చేస్తోంది. ఈ రోజు ఈషా బీచ్‌వేర్‌లో తన పర్ఫెక్ట్ ఎద అందాలను చూపిస్తూ మరొక హాట్ పిక్చర్‌ను షేర్ చేసింది. ఇది ఆమె అభిమానులను చూపుతిప్పుకోకుండా ఉంది.

ఈషా లేత గోధుమరంగు రంగు బికినీని ధరించి, జుట్టును మినిమలిస్టిక్ మేకప్‌తో విరబోసి ఆ భానుడి ఎండలో బికినీతో కిర్రాక్ పుట్టించేలా ఉంది.
ఈషా చివరిసారిగా వివాదాస్పద వెబ్ సిరీస్ ఆశ్రమ్‌లో కనిపించింది. ఈ హాట్ ఫొటో షూట్ లను చూసి చిత్రనిర్మాతలు ఆమెకు ఇలాంటి అల్ట్రా-గ్లామ్ పాత్రల్లో ఛాన్సులు ఇస్తారేమో చూడాలి.
