వైరల్: చీరలో దివి గ్లామర్.. హాట్ హాట్

కొందరు నటీమణులు ఆధునిక దుస్తులలో హాట్ గా కనిపిస్తే మరికొందరు చీరలలో చంపేసేలా కనువిందు చేస్తారు. మనం అరుదుగా ఆధునికతలో, సంప్రదాయ దుస్తుల్లో అందంగా కనిపించే వారిని చూస్తాము. అలాంటి వారు ఎవరైనా ఉన్నారంటే బిగ్ బాస్ తెలుగు-4 ఫేమ్ దివిని చెప్పొచ్చు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పంచుకున్న ఫొటో చూస్తే నిద్ర కూడా యువతకు కరువవుతుంది. గ్లామర్‌తో భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న దివి తాజాగా చీరలో సొగసులకు పోయింది. ప్రకాశవంతమైన ఎరుపు చీర […]

Written By: NARESH, Updated On : June 4, 2021 9:18 pm
Follow us on

కొందరు నటీమణులు ఆధునిక దుస్తులలో హాట్ గా కనిపిస్తే మరికొందరు చీరలలో చంపేసేలా కనువిందు చేస్తారు. మనం అరుదుగా ఆధునికతలో, సంప్రదాయ దుస్తుల్లో అందంగా కనిపించే వారిని చూస్తాము. అలాంటి వారు ఎవరైనా ఉన్నారంటే బిగ్ బాస్ తెలుగు-4 ఫేమ్ దివిని చెప్పొచ్చు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పంచుకున్న ఫొటో చూస్తే నిద్ర కూడా యువతకు కరువవుతుంది.

గ్లామర్‌తో భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న దివి తాజాగా చీరలో సొగసులకు పోయింది. ప్రకాశవంతమైన ఎరుపు చీర ధరించింది. ఆమె చీర గ్లాజింగ్ గ్లామర్‌తో పాటు ఆత్మవిశ్వాసంతో ప్రకాశిస్తున్న ఆమె చిరునవ్వు యువతకు నిద్రలేకుండా చేస్తోంది. ఒద్దికైన చీరలో కనువిందు చేస్తున్న దివిని చూస్తే ఏ అబ్బాయి అయినా ఇష్టపడకుండా ఉంటారా? యూత్ ఎక్కువగా కోరుకునే అమ్మాయిలా కనిపిస్తున్న ఈమె అందాలు పిచ్చెక్కిస్తున్నాయి.

2021 లో టెలివిజన్‌లో హైదరాబాద్ టైమ్స్ పత్రికలో వచ్చిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌లో దివి మొదటి ర్యాంక్ పొందిందడం వివేషం. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లో ఎక్కువగా సినిమా ప్రముఖులు, సెలబ్రిటీలు ఎక్కువగా పాల్గోంటారు.సినీ పరిశ్రమలో ఎదిగాలని కోరుకునే ఏ నటికైనా ఇది ఒక కల అని చెప్పవచ్చు.అలాంటిది 2021 లో దివీ ఇరవై స్థానంలో నిలవడం విశేషం.