Disha Patani: కుర్రకారు దిశా పటాని ఇంస్టాగ్రామ్ అన్ ఫాలో చేయడం మంచిది. ఆమె బోల్డ్ ఫోటోలు చూస్తే వారు బాధ్యతలు కూడా మర్చిపోతారేమే. ఆ రేంజ్ లో స్కిన్ షో చేస్తుంది. బికినీ ధరించి అర్థనగ్న ప్రదర్శనకు తెరలేపింది. దిశా జీరో సైజ్ ప్యాక్ చూసి సోషల్ మీడియా జనాల మైండ్ బ్లాక్ అవుతుంది. కఠిన కసరత్తులు చేసి సాధించిన పరువాలు పచ్చిగా చూపిస్తుంది. దిశా ఫోజులు మనసు చలింపజేసేలా ఉన్నాయి. ఆమె గ్లామర్ కి అడిక్ట్ అయితే అంతే సంగతులేమో అనిపిస్తుంది. సిగరెట్, మద్యం కంటే దిశా అందాలే హానికరం అనడంలో ఎలాంటి తప్పు లేదు. అంత డిస్ట్రబింగ్ గా దిశా బోల్డ్ బికినీ ఫోటోలు ఉంటున్నాయి.

నెటిజెన్స్ ని దిశా అందాలు దారుణంగా దెబ్బ తీస్తున్నాయనడానికి కామెంట్స్ నిదర్శనం. బికినీ ఫోటోలు షేర్ చేయడం దిశాకు ఉన్న మా చెడ్డ అలవాటు. తరచుగా టూ పీస్ బికినీ ధరించి ఫోటో షూట్స్ చేస్తూ ఉంటారు. ఆ రేంజ్ లో రెచ్చిపోతుంటే జనాలు ఊరుకుంటారా. కోట్లలో ఆమెను ఫాలో అవుతున్నారు. దిశా ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య అక్షరాలా 5.4 కోట్లు. అంటే ఇంస్టాగ్రామ్ ద్వారానే దిశా పటాని లక్షల్లో సంపాదిస్తుంది.
ఇక దిశా నటించింది తక్కువ చిత్రాలే అయిన భారీగా ఫేమ్ తెచ్చుకుంది. ఈ బోల్డ్ బ్యూటీని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసింది దర్శకుడు పూరి జగన్నాధ్ కావడం విశేషం. వరుణ్ తేజ్ హీరోగా 2015లో లోఫర్ టైటిల్ తో మూవీ తెరకెక్కించాడు. ఈ మూవీలో హీరోయిన్ గా దిశా నటించారు. లోఫర్ అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. మళ్ళీ దిశా తెలుగులో కనిపించలేదు. బాలీవుడ్ లో ఆఫర్స్ పెరుగుతుండగా… అటువైపు వెళ్ళిపోయింది.

చాలా కాలం తర్వాత ప్రాజెక్ట్ కే మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే భారీ పాన్ ఇండియాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్నారు. దిశా పటాని కీలక రోల్ చేస్తున్నారు. అమితాబ్ సైతం నటిస్తున్న ఈ మూవీ 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రాజెక్ట్ కే పై భారీ అంచనాలున్నాయి. ప్రాజెక్ట్ కే తో పాటు తమిళంలో మరో మూవీ చేస్తున్నారు. యోధ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రాకి జంటగా నటిస్తున్నారు. యోధలో రాశి ఖన్నా మరో హీరోయిన్.