https://oktelugu.com/

Big boss Priyanka Singh : బిగ్ బాస్ పింకీ అరాచకం.. బాత్ టవల్ క్రిందకు లాగి దారుణమైన ఫోటో షూట్!

ఇంస్టాగ్రామ్ లో హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నారు. తాజాగా బాత్ టవల్ లో బోల్డ్ ఫోటో షూట్ చేశారు. ప్రియాంక తెగింపుకు జనాల మైండ్ బ్లాక్ అయ్యింది. ప్రియాంక లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. 

Written By:
  • Shiva
  • , Updated On : May 11, 2023 / 12:14 PM IST
    Follow us on

    Big boss Priyanka Singh : ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది. బాత్ టవల్ చుట్టుకొని బోల్డ్ ఫోటో షూట్ చేయగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. ప్రియాంక అలియాస్ పింకీ అసలు పేరు సాయి తేజ. శ్రీకాకుళంకి చెందిన సాయి తేజ జబర్దస్త్ కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చాడు. షోలో లేడీ గెటప్స్ వేసేవాడు. చాలా కాలం సాయి తేజ జబర్దస్త్ లో ఉన్నాడు. సడన్ గా షో నుండి తప్పుకున్నాడు. 

     
    ఈ గ్యాప్ లో అతడు జెండర్ మార్చుకున్నాడు. పూర్తి స్థాయి అమ్మాయిగా రూపాంతరం చెందాడు. అలా సాయి తేజ కాస్తా ప్రియాంక అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 5లో పింకీకి ఛాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత షోలో ప్రేక్షకులను పలకరించారు. అమ్మాయిలను డామినేట్ చేసేలా ప్రియాంక సింగ్ గ్లామర్ ఉంటుంది. అలాగే ఆమెకు అలంకరించుకోవడం చాలా ఇష్టం. మంచి డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఉంది. ప్రియాంక గ్లామర్ బిగ్ బాస్ ప్రేక్షకులకు ట్రీట్ అని చెప్పాలి. 
     
    హౌస్లో ఈమెకు ఓ లవ్ స్టోరీ కూడా నడిపింది. నటుడు మానస్ అంటే పింకీకి ప్రాణం. ఎవరినైనా అన్నయ్య అంటాను కానీ మానస్ ని మాత్రం అనను అని ఓపెన్ గా చెప్పింది. మానస్ కి సేవలు చేస్తూ, ఫుడ్ పెడుతూ ప్రియాంక తన ప్రేమను చాటుకునేది. మొదట్లో ప్రియాంకను దూరం పెట్టిన మానస్ తర్వాత దగ్గరయ్యాడు. ప్రియాంక గేమ్ ఆకట్టుకుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా చాలా వారాలు హౌస్లో ఉంది. బిగ్ బాస్ షో ఆమెకు బాగా పాపులారిటీ తెచ్చింది. 
     
    తాను ట్రాన్స్ జెండర్ కావడం వెనుక కారణాలు చెప్పి ప్రియాంక ఎమోషనల్ అయ్యారు. వాళ్ళ నాన్నకు సారీ చెప్పింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రియాంక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. ఈ ఛానల్ లో తనకు సంబంధించిన ఆసక్తికర వీడియోలు చేస్తుంటారు. అలాగే ఇంస్టాగ్రామ్ లో హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నారు. తాజాగా బాత్ టవల్ లో బోల్డ్ ఫోటో షూట్ చేశారు. ప్రియాంక తెగింపుకు జనాల మైండ్ బ్లాక్ అయ్యింది. ప్రియాంక లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.