Anasuya Bharadwaj : ఎద అందాలతో గులాబీ గుంభాళింపుతో చంపేస్తోన్న అనసూయ

అనసూయ ఎద అందాలు చూసి మైమరిపోయిన ఓ నెటిజన్ పచ్చి కామెంట్ చేశాడు. హాట్నెస్ అంటే అనసూయదే, మతులు పోగొట్టే పరువాలని పొగడ్తలు కురిపిస్తున్నారు. అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.

Written By: NARESH, Updated On : June 2, 2023 12:36 pm
Follow us on

Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ మళ్లీ ఓ లంగాలో మెరిసింది. ఎద అందాలు కనిపించే ఆ గులాబీ రంగు డ్రెస్ లో అలరించింది. కొంటె కోణాల్లో ఆమె సోయగాలు పరిచయం చేసింది. ఇక నెటిజెన్స్ ఊరుకుంటారా.. తమ హాట్ ఫీలింగ్స్ కామెంట్స్ రూపంలో పెడుతున్నారు.

అనసూయ ఎద అందాలు చూసి మైమరిపోయిన ఓ నెటిజన్ పచ్చి కామెంట్ చేశాడు. హాట్నెస్ అంటే అనసూయదే, మతులు పోగొట్టే పరువాలని పొగడ్తలు కురిపిస్తున్నారు. అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.

అనసూయ క్రేజ్ ఏమిటో చెప్పాలంటే పబ్లిక్ లో చూడాలి. ఈ మధ్య తరచుగా ఆమె షాప్ ఓపెనింగ్స్ కి వెళుతున్నారు. అనసూయ రాక తెలిసిన కుర్రాళ్ళు వేలల్లో గుమిగూడుతున్నారు. ఇటీవల ఆమె కోదాడ వెళ్లారు. నసూయ కారును జనాలు చుట్టుముట్టారు. టైట్ సెక్యూరిటీ మధ్య అనసూయ వేదిక వద్దకు చేరుకోగలిగింది. ఆమెను చూసేందుకు కుర్రాళ్ళు అంతగా ఆరాటపడుతున్నారు. అంతకంతకూ అనసూయ ఇమేజ్ పెంచుకుంటూ పోతుంది.

అనసూయ నటించిన లేటెస్ట్ మూవీ విమానం. జూన్ 9న విడుదల కానుంది. కొత్త దర్శకుడు శివ ప్రసాద్ తెరకెక్కించారు. విమానం చిత్రంలో అనసూయ కీలక రోల్ చేశారు. ఆమె వేశ్య పాత్ర చేయడం విశేషం. కేవలం గట్స్ ఉన్న హీరోయిన్స్ మాత్రమే వేశ్య పాత్రలు చేస్తారు. ఇది ఛాలెంజింగ్ రోల్. బోల్డ్ సన్నివేశాలు, స్కిన్ షో చేయాల్సి ఉంటుంది. అయినా వెరవకుండా అనసూయ చేసింది. ఇటీవల సుమతి అంటే లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ లో అనసూయ క్యారెక్టర్ రివీల్ చేశారు.