Asim Munir : ఆసిమ్ మునీర్.. ముల్లా మునీర్.. జిహాదీ మునీర్ అనాలో అర్థం కాని పరిస్థితి. మునీర్ మాట్లాడేది చూస్తే.. అసహ్యం వేస్తోంది. హిందువులు వేరు.. ముస్లింలు వేరు అంటూ విద్వేష వ్యాఖ్యలతో రెచ్చగొడుతున్నాడు. అమెరికాకు రెండోసారి వైట్ హౌస్ కు వెళ్లాడు. పాక్ ప్రధాని, అధ్యక్షులను పక్కనపెట్టి పాక్ ఆర్మీ చీఫ్ ను పిలవడం అమెరికా నైతికతను ప్రశ్నిస్తోంది.
పాక్ మిలటరీ లీడర్ రిటైర్ మెంట్ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘మాది అణుదేశం.. మేం నాశనమయ్యే రోజు వస్తే.. సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం’ అంటూ పిచ్చి ప్రేలాపనలు చేశాడు. సింధూ నదిపై భారత్ కనుక డ్యామ్ లు కడితే మిస్సైళ్లతో పేల్చేస్తాం అంటూ పిచ్చి ప్రేలాపనలు చేశాడు.
డ్రంప్ ట్రక్ తో భారత బెంజ్ ను ఢీకొంటే ఎవరికీ ప్రమోదమో అర్థం చేసుకోండి అంటూ భారత్ ఎంత అభివృద్ధి చెందినా తమతో కష్టమే అంటూ బెదిరించాడు.
మునీర్ మాటలను బట్టి చూస్తే.. సైన్యాన్ని ఒక జిహాదీ సంస్థగా మారుస్తున్నాడు. మునీర్ ఉగ్రవాద ప్రసంగంపై ప్రపంచ దేశాలు మౌనం అత్యంత ప్రమాదకరం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
