
వరద బాధితుల కోసం తమిళనాడు ప్రభుత్వం తెలంగాణకు రూ.10 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ సీఎం పళనిస్వామికి మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 33 మంది మరణించారని, ఇప్పటి వరకు 29 మందికి రూ.5 లక్షల చొప్పున సాయం అందించామన్నారు. వరద బాధితుల కోసం సాయం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
Comments are closed.