తెలంగాణలో నూతనంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గురువారం ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ధరణి పోర్టల్‌తో సత్వర రిజిస్ట్రేషన్లు, వెంటనే మ్యుటేషన్లు జరుగుతాయన్నారు. నవంబర్ 2 నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. రాష్ట్రంలో 570తహసీల్దార్ కార్యాలయాల్లో ధరణి పోర్టల్ పనిచేస్తుందన్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Kcr launched the dharani portal in medchal
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com