Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి

accident

హైదరాబాద్ లో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు మరణించారు. నగరంలోని గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద టిప్పర్ లారీ ఓ కారును వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మ్రతదేహాలను ఆసుపత్రికి తరలించారు. మరో వ్యక్తి గాయపడగా అతనిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular