Lucky zodiac signs July 26: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు పాటు ప్రయాణం చేస్తాయి. ఇందులో భాగంగా చంద్ర గ్రహం కూడా రెండున్నర సంవత్సరాల పాటు ప్రయాణం చేసే అవకాశం ఉంది. జూలై 26వ తేదీన చంద్రుడు సింహరాశి తో కలవనున్నాడు. శనివారం నాడు మధ్యాహ్నం 3:00 నుంచి సింహరాశి తో ఉన్న కుజుడుతో జతకట్టనున్నాడు. దీంతో మూడు రాశుల కలయిక సాగనుంది. చంద్రుడు ఒక ఇంటికి ప్రశాంతతను కలిగిస్తాడు. చంద్రుడి అనుగ్రహం ఉండడం వల్ల కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి. ఎలాంటి ఆటంకం జరగదు. అలాంటి చంద్రుడు కుజుడుతో కలిసి సింహరాశిలో ప్రయాణం చేయడం వల్ల మూడు రోజులపాటు కొన్ని రాశుల వారికి మహాలక్ష్మి యోగం పట్టణం ఉంది. దీంతో ఆ రాశుల వారు పట్టిందే బంగారం అవుతుంది. ఇంతకీ ఆ అదృష్ట రాశులు ఏవంటే?
Also Read: ఈ రాశి ఉద్యోగులు ఈరోజు శుభవార్తలు వింటారు.. మీ రాశి ఇందులో ఉందా?
చంద్రుడు రాశి మారడం వల్ల కర్కాటక రాశికి రాజయోగం పట్టణం ఉంది. వీరు కొత్తగా ఏ పని ప్రారంభించినా విజయవంతంగా పూర్తి చేస్తారు. గతంలో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. అలాగే కొత్తగా వ్యాపారంలో పెట్టుబడులు పెడితే భాగస్వాములు కలిసి వస్తారు. ఇదివరకు ఇచ్చిన అప్పులు వసూలు అవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం సమకూరుతుంది. వీరు చేసే పనుల వల్ల అధికారులు మెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మిథున రాశి వారికి ఈ మూడు రోజులపాటు మంచి రోజులు ఉండలు ఉన్నాయి. కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఈ రోజుల్లో ప్రారంభించుకోవచ్చు. ఇదే సమయంలో శ్రావణమాసం ప్రారంభమవుతుంది. అందువల్ల కొన్ని ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఇల్లు సంతోషంగా గడుస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారులకు ఏర్పడిన అడ్డంకులు మాయమవుతాయి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. అనుకోకుండా విహారయాత్రలకు వెళ్లాల్సి వస్తుంది.
చంద్రుడు ఈనెల 26 నుంచి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ క్రమంలో సొంత రాశి వారికి కూడా అధిక ప్రయోజనాలు కలగనున్నాయి. ఏదైనా పని కోసం గతం నుంచి కష్టపడే వారికి ఇప్పుడు శుభవార్తలు అందుతాయి. చట్టపరమైన చిక్కులు ఉంటే తొలగిపోతాయి. ఆదాయం తక్కువగా ఉన్నవారికి అదనపు ఆదాయం సమకూరుతుంది. వివిధ మార్గాల్లో ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ఇదే అనుకూలమైన సమయం. విద్యార్థులు విదేశాలకు వెళ్లాలని అనుకుంటే మంచి అవకాశం. ఉద్యోగులకు పదోన్నతులు పొందే ఛాన్స్ కూడా వచ్చే అవకాశం ఉం
మీన రాశి వారికి జూలై 26 నుంచి 28 వరకు అనుకూలమైన రోజులు ఉండలు ఉన్నాయి. ఈ మూడు రోజుల్లో వీరు ఏ పని చేసినా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం వచ్చే మార్గం ఏర్పడుతుంది. గతంలో ఉన్న వివాదాలు తొలగిపోయి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడితే వాటి నుంచి లాభాలు ఎక్కువగా వస్తాయి.