Homeరామ్స్ కార్నర్రామ్ టాక్UP police appointment letters : 48 లక్షల మందిని వడపోసి 60 వేల మంది...

UP police appointment letters : 48 లక్షల మందిని వడపోసి 60 వేల మంది పోలీసులను నియమించిన యోగి ప్రభుత్వ స్టోరీ

UP police appointment letters : యోగి ఆధిత్యనాథ్.. 2017లో అధికారం చేపట్టిన తర్వాత మేజర్ సక్సెస్ స్టోరీ ఏంటి అంటే శాంతిభద్రతలు.. దానికి ముఖ్యంగా ‘పోలీస్ వ్యవస్థ’ ప్రక్షాళన చేశారు. మాఫియా గ్యాంగ్ లతో పోలీసులకు అంతకుముందు లింకులు ఉండడం.. సమాజ్ వాదీ పార్టీ పోలీసులను రాజకీయంగా వాడుకుంది. సిబ్బంది కొరత తీవ్రంగా ఉండేది.

పోలీస్ వ్యవస్థను తిరిగి ప్రొఫెషనల్ వ్యవస్థగా యోగి తీర్చిదిద్దారు. పోలీసులను యూపీలో మంచిగా  ఎలా ఉపయోగించాలో చూపించాడు. పోలీసులతో ప్రజలకు శాంతిభద్రతలు, సమస్యలు తీర్చేందుకు వాడుతున్నారు.

నిన్న 60244 మంది పోలీసులకు ఒకే రోజు అపాయింట్ మెంట్ ను యోగి ఆదిత్యనాథ్ అందజేశారు. అమిత్ షా చేతుల మీదుగా సింబాలిక్ గా ఒకే రోజు ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇందులో 12 వేల మంది మహిళలకు పోలీసులుగా అపాయింట్ మెంట్ లెటర్ ఇచ్చారు. యూపీలో ఇప్పుడు అతిపెద్ద పోలీస్ వ్యవస్థగా మారింది.

ఇవాళ అధునాతన సాంకేతికతలో కూడా యూపీ పోలీసులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రధానంగా టీచర్లు, పోలీసులకు బాగా ఉద్యోగాలిచ్చారు. దోపిడీలు 85 శాతం తగ్గింది. హత్యలు 45 శాతం తగ్గింది. 8వేల ఎన్ కౌంటర్లు, 2వేల మంది రౌడీలను కాల్చిపారేశాడు. 80వేల మందిని జైల్లో పెట్టారు. 14వేల కోట్ల ప్రాపర్టీలను సీజ్ చేశాడు.

48 లక్షల మందిని వడపోసి 60 వేల మంది పోలీసులను నియమించిన యోగి ప్రభుత్వ స్టోరీ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

48 లక్షల మందిని వడపోసి 60 వేల మంది పోలీసులను నియమించిన యోగి ప్రభుత్వ స్టోరీ || UP Police Appointment

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...
Oktelugu Epaper
Exit mobile version