Rahul Gandhi : రాహుల్ గాంధీ నాయకత్వంపై తిరిగి చర్చ మొదలైంది. పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడిగా సఫలమయ్యడా? విఫలమయ్యాడా? లోక్ సభ స్పీకరే నిన్న ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ ప్రవర్తన హుందాగా ఉండాలని చెప్పడం చర్చనీయాంశమైంది. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి లేదు. ఆయనను డప్పు కొట్టేవారు ఎంత పొగిడినా.. రాహుల్ ప్రవర్తన ఏమాత్రం సహేతుకం కాదని అందరూ అంటున్నారు.
బుగ్గలు నిమరడం.. కన్ను కొట్టడం.. హగ్గులు చేసుకోవడం.. పార్లమెంట్ లో బాతాకానీ కొట్టడం.. ఇలా రాహుల్ ప్రవర్తన అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది.
స్పీకర్ ఇప్పుడు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ప్రశ్నించడాన్ని కాంగ్రెస్ వాదులు, మీడియా రచ్చ చేస్తున్నారు. ఏ ఎంపీకైనా ఇలాంటి ప్రవర్తన సరైనది కాదు..
రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఒక్క అద్భుత ప్రసంగం చెప్పగలరా? రాహుల్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.