Sandeshkhali : బెంగాల్ రాజకీయాల్ని మలుపు తిప్పిన సందేశ్ ఖలి

ఇదే బెంగాల్ రాజకీయాల్ని మలుపు తిప్పిన సందేశ్ ఖలి ఘనట కాబోతోంది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: Neelambaram, Updated On : February 22, 2024 9:41 pm

పశ్చిమ బెంగాల్.. గందరగోళంగా ఉంది. అలజడితో అట్టుడికి పోతోంది. ఎవరైతే మమతా బెనర్జీకి ఓటు బ్యాంకు అనుకున్నారో వారిలో తిరుగుబాటు వచ్చింది. మహిళలు రోకళ్లు, చీపుర్లతో బయటకు వచ్చి రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. దీన్ని తప్పించుకోవడం కోసం రకరకాల విన్యాసాలు చేస్తోంది సీఎం మమతా బెనర్జీ.

ఆదివాసులు, దళితులు, ఓబీసీలకు నాయకత్వం లేదు సందేశ్ ఖలిలో.. దళితులు, ఆదివాసీలు ఇప్పుడు బీజేపీకి వెన్నుదన్నుగా నిలుస్తోంది. దేవుడు ఇంటెలెక్చువల్స్ అని చెప్పుకునే మేధావులు బీజేపీ ఎక్కడ ఎదుగుతుందోనని ఆ పార్టీకి వ్యతిరేకంగా విష ప్రచారం చేసి బెంగాల్ లో ఎదగకుండా చేశారు.

ఈ క్రమంలోనే టీఎంసీ నేతల చేతుల్లో మాన భంగాలకు గురైన మహిళలను దేశ ప్రధాని మోడీ స్వయంగా పరామర్శించనున్నారు.

ఇదే బెంగాల్ రాజకీయాల్ని మలుపు తిప్పిన సందేశ్ ఖలి ఘనట కాబోతోంది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.