Pakistan Occupied Kashmir : పాకిస్తాన్ తన గోతిని తాకే తవ్వుకుంటుంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ముజుఫురాబాద్ లో ఒక సమావేశం పెట్టుకున్నారు. సాహిత్య సమ్మేళనం పేరుతో సమావేశం పెట్టుకున్నారు. అక్కడ కాశ్మీరీ సమస్యను మాట్లాడుతామని ఒక సమావేశం పెట్టారు. బీబీసీ జర్నలసి్టు, యాంకర్ ఆస్మ, సహా చాలా మంది పాకిస్తానీ ప్రముఖులు వచ్చారు.
ఈ సమావేశంలో ప్రధానంగా ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా ప్రధాన ఎజెండాగా చేయాలని అనుకున్నారు. అయితే ఈ సాహిత్య సమ్మేళనంలో జరిగింది వేరే ఉంది. జూన్ 3, 4న ఈ సమావేశం జరిగింది. బీబీసీ జర్నలిస్ట్ మాట్లాడినప్పుడే ‘అజాదీ’ అంటూ ప్రజలు నినాదాలు చేశారు. పాకిస్తాన్ మూలానే మేం భ్రష్టు పట్టిపోయాం. మీ సొంత ఏజెండాతో మీరు వెళుతున్నారు.. కశ్మీర్ ను స్వతంత్రంగా చేయండి.. అంటూ పాకిస్తాన్ కు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు నినాదాలు చేశారు.
భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తారని అనుకుంటే ఆక్రమిత కశ్మీర్ లోపాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లో ప్రజలు నినదించారు.
భారత్ వ్యతిరేక సెంటిమెంట్ రెచ్చగొడదామనుకుంటే అది మొదటికే మోసమైయింది. దీనిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.