HomeఫోటోలుVithika Sheru : తెల్ల చీరలో పూల కంటే అందంగా కనిపిస్తున్న వితికా ఫోటోలుసినిమా ఫొటోలు Vithika Sheru : తెల్ల చీరలో పూల కంటే అందంగా కనిపిస్తున్న వితికా By Swathi Chilukuri Tuesday, 22 April 2025, 15:18 PM FacebookTwitterWhatsAppCopy URL Vithika Sheru నటి వితికా షెరు గురించి పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్లో ఒక అందమైన ఫోటోను షేర్ చేసింది ఈ బ్యూటీ. అక్కడ ఆమె తెల్లని చీర ధరించి, వికసించే గులాబీ పువ్వుల పక్కన నిల్చొని అందంగా ఉంది. ఆమె లుక్ సరళంగా ఉన్నా సరే క్లాసీగా కనిపిస్తుంది కదా. ఆమె ప్రశాంతంగా, అందంగా కనిపిస్తుంది కదా. వితిక షెరు బాలనటిగా తన నటనా జీవితాన్ని ప్రారంభించి, తరువాత ప్రేమ ఇష్క్ కాదల్ వంటి సినిమాల్లో నటించింది. ఇక పెద్దనంది ప్రేమలో మారి, మహాబలిపురం వంటి చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో తన భర్త, వరుణ్ సందేశ్ తో కలిసి పాల్గొన్న తర్వాత తన క్రేజ్ మరింత పెరిగింది. TagsInstagramLatest PhotostollywoodVithika SheruVithika Sheru Photo galleryVithika Sheru Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleBihar : వెనుకబడిన బీహార్ లో.. 40 మందికి ఐఐటీ జేఈఈ ర్యాంకులు..ఇదెలా సాధ్యం?Next articleCivil services results released : సివిల్స్ ఫలితాలు విడుదల.. తెలుగు అభ్యర్థులు ఎన్ని ర్యాంకులు సాధించారంటే? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Rashmi Gautam photos : రష్మీ సంప్రదాయ అందాలు చూడతరమా? Saturday, 6 June 2026, 21:34 PM Raai Laxmi bikini: రాయి లక్ష్మీ బికినీలో అందాల జాతర Friday, 5 June 2026, 22:10 PM Nyra Banerjee Summer Look : బీచ్ లో బి*కి*నీలో నైరా అందాల అరాచకం Thursday, 4 June 2026, 21:35 PM Most Popular Housewarming Ceremony: గృహ ప్రవేశం కార్యక్రమంలో పాలు ఎందుకు పొంగిస్తారు.. Sunday, 7 June 2026, 22:00 PM Annamalai: అన్నామలై హీరో.. సినిమా రీ రిలీజ్.. ఇంతకీ ఈ కథ ఏంటంటే.. Sunday, 7 June 2026, 21:00 PM Best Handheld Gaming Devices 2026: అద్భుతమైన గేమింగ్ అనుభూతి కోసం బెస్ట్ డివైజెస్ ఇవే.. Sunday, 7 June 2026, 20:00 PM Real Life Peddi Athletes: వీళ్లు రియల్ ‘పెద్ది’లు.. జాబితాలో ఉన్న ఇండియన్ ప్లేయర్లు ఎవరో తెలుసా Sunday, 7 June 2026, 19:00 PM Load more