HomeఫోటోలుTripti Dimri: యానిమల్ బ్యూటీ ధనుష్ తో ప్రేమలో పడిందా? ఫోటోలుసినిమా ఫొటోలు Tripti Dimri: యానిమల్ బ్యూటీ ధనుష్ తో ప్రేమలో పడిందా? By Swathi Chilukuri Wednesday, 5 February 2025, 17:11 PM FacebookTwitterWhatsAppCopy URL Tripti Dimri బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యానిమల్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో ఫుల్ సెన్సేషనల్ గా మారింది ఈ బ్యూటీ. హిందీ సినిమా పరిశ్రమలో ఫుల్ నెగిటివ్ నటనతో సంచలనాలు సృష్టించింది. బాలీవుడ్లో తన అందమైన నటనతో పాపులారిటీ పొందిన యువ నటి ఈ బ్యూటీ. తన నటనతో సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా ద్వారా ఏకంగా నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఎన్నో హిందీ చిత్రాలలో నటించింది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు మొదటిసారిగా సౌత్ హీరోతో రొమాన్స్ చేయనుంది. త్వరలోనే ప్రముఖ సౌత్ స్టార్ ధనుష్‌తో రొమాన్స్ చేయనుంది అని టాక్. ఈ సినిమాలో ప్రేమ కథ ఉంటుందట. ఈ హీరోయిన్ కథానుసారంగా వచ్చే సన్నివేశాల్లో ధనుష్ తో ప్రేమాయణం నడపనుంది. TagsTripti Dimritripti dimri instagramtripti dimri photostripti dimri photos animal Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleFahadh Faasil: ‘పుష్ప’ సినిమా వల్ల నాకు ఎలాంటి లాభం కలగలేదంటూ ఫహాద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్!Next articleYS Jagan 2.0 : “జగన్ 2.0”.. వైసీపీ కార్యకర్తలకు జగన్ హామీ.. చంద్రబాబుకు వార్నింగ్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Actress Divija Prabhakar: బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమార్తె ఎంత అందంగా ఉందంటే? Saturday, 27 June 2026, 18:45 PM Sreemukhi traditional look : సంప్రదాయినీ.. మన శ్రీముఖి Friday, 26 June 2026, 20:17 PM Giorgia Andriani : ఆండ్రియానీ ఆధ్యాత్మిక వైభవం Friday, 26 June 2026, 12:24 PM Most Popular Modi Seychelles Visit: ఇప్పటికిప్పుడు నరేంద్ర మోడీ సీషెల్స్ ఎందుకు వెళ్లినట్టు.. గట్టి ప్లానే వేశారుగా.. Saturday, 27 June 2026, 19:54 PM Vivo X Fold 6: ఫోల్డబుల్ ఫోన్ హిస్టరీలోనే బలమైన బ్యాటరీ.. త్వరలోనే మార్కెట్లోకి.. Saturday, 27 June 2026, 19:46 PM Mutton Fight: మటన్ తునకల కోసం.. పొట్టు పొట్టు కొట్టుకున్నరు.. బలగం సినిమా రిపీట్ అయిందిగా.. Saturday, 27 June 2026, 19:36 PM Germany Military: మరో యుద్ధానికి అమెరికా, రష్యా సిద్ధం.. సైన్యాన్ని పెంచుకుంటున్న జర్మనీ.. ఏ జరుగుతోంది.. Saturday, 27 June 2026, 19:17 PM Load more