HomeఫోటోలుKeerthy Suresh : వెడ్డింగ్ కి కీర్తి సురేశ్ కట్టుకున్న చీరలు ఇవే.. ఫోటోలుసినిమా ఫొటోలు Keerthy Suresh : వెడ్డింగ్ కి కీర్తి సురేశ్ కట్టుకున్న చీరలు ఇవే.. By Swathi Chilukuri Friday, 13 December 2024, 13:53 PM FacebookTwitterWhatsAppCopy URL Keerthy Suresh wedding photos కీర్తి సురేష్ ఆంటోని థాటిల్ ను పెళ్లి చేసుకుంది. వీరి వివాహం చూడముచ్చటగా జరిగింది. ఈ వేడుక కోసం, కీర్తి సురేష్ పసుపు, ఆకుపచ్చ రంగు చీరతో సరిపోయే ఆకుపచ్చ జాకెట్టు ను ధరించింది. కీర్తి సురేశ్ పసుపు రంగు చీర ఆకుపచ్చ బ్రోకేడ్ అంచుతో పెల్లికి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే చీరను ధరించింది. సాంప్రదాయ మూలాలను గౌరవించటానికి, తన అందమైన పెళ్లి చీరను బంగారు ఆలయ ఆభరణాలతో జత చేసింది జాడే జ్యువెలరీ సెట్లో కాసు మాల, మామిడి మాల గుట్టపూసలు నెక్లెస్, వంకీ, నేతి చుట్టి, ఝుంకాస్తో సహా అన్ని అందంగా ఉన్నాయి. తన రెండవ సెరిమోనియల్ లుక్ కోసం, ఇప్పటికీ ఎరుపు రంగు పట్టు చీరలో మరో సాంప్రదాయ రూపం అద్దం పడుతుంది. పూర్తి లుక్ కోసం చీరకు సెట్ అయ్యే చెవిపోగులు, మాంగో టీకాతో అలంకరించిన ఆభరణాల సెట్‌ను జత చేసింది. మొత్తం మీద మంచి మంచి కలెక్షన్ లతో ఈ అమ్మడు పెళ్లి జరిగింది. మరి మీకు ఎలా అనిపించాయి ఈ కలెక్షన్లు. TagsHeroine Keerthy SureshKeerthy SureshKeerthy Suresh wedding photosKeerthy Suresh Wedding Sareestollywood news Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleAllu Arjun Arrest: డైవర్షన్ పాలిటిక్స్ కోసమే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసారా..? బెయిల్ వస్తుందా రాదా? ఇదెక్కడి అన్యాయం!Next articleAllu Arjun Arrested: అల్లు అర్జున్ కి ఎన్నో సంవత్సరాల జైలు శిక్ష పడుతుందో తెలుసా..? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Priyanka Jawalkar: ఏం హైదరాబాదీ అందం రా బై.. మతిపోతోంది.. Tuesday, 14 July 2026, 12:43 PM Prisha Singh Photos : ప్రిషా.. నీ అందాలు చూడతరమా? Monday, 13 July 2026, 12:05 PM Tamannah Bhatia : కాకరేపుతున్న మిల్కీ బ్యూటీ అందాలు Saturday, 11 July 2026, 12:09 PM Most Popular Junior NTR: పబ్లిక్ ఈవెంట్ లో బూతులు తిట్టిన జూనియర్ ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న వీడియో.. Tuesday, 14 July 2026, 13:44 PM Rajamouli: రాజమౌళి విషయంలో తప్పుగా ఆలోచిస్తున్న స్టార్ హీరోల ఫ్యాన్స్… Tuesday, 14 July 2026, 13:41 PM YS Jagan Mohan Reddy: కూటమిని ఎదుర్కోవడానికి జగన్ టాస్క్.. మాజీ మంత్రులు ముందుకొస్తారా.. Tuesday, 14 July 2026, 13:34 PM Bandi Sanjay Social Media Attack: ‘బండి’పై సోషల్ మీడియా దాడి.. Tuesday, 14 July 2026, 13:31 PM Load more