తేజస్వి మదివాడా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ తెలుగు బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.
బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లడంతో మరింత వైరల్ గా మారింది తేజస్వి మదివాడ. అక్కడ ట్రోల్స్ ఫేస్ చేసినవారిలో ఈ బ్యూటీ కూడా ఒకరు.
‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఐస్క్రీం’, ‘కేరింత’ వంటి హిట్ సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ.
కాస్త సినిమాలు తగ్గినా సరే వెబ్ సిరీస్ లతో అదరగొడుతుంటుంది. లేదంటే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటుంది.
సినిమాల్లో కూడా చీరల్లో కనిపిస్తూ, టూ పీస్ లోనూ కనిపిస్తూ ఇరగదీస్తుంటుంది తేజూ.
ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన ‘ఐస్క్రీమ్’ సినిమా గుర్తుందా? ఈ సినిమాలో న్యూడ్గా నటించిందట తేజస్వి.
కానీ ఈ సినిమాలో మాత్రం అలాంటి సీన్స్ లేవు. అయితే ఈ విషయాన్ని స్వయంగా తేజునే చెప్పడం ఆశ్చర్యం.
కానీ ఈమె అల్లరి, అందంతో తన కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది కూడా.