HomeఫోటోలుSamantha : ఏంటి బ్రో ఇలా తయారైంది. కానీ అందానికి మాత్రం కొదువ లేదు. ఫోటోలుసినిమా ఫొటోలు Samantha : ఏంటి బ్రో ఇలా తయారైంది. కానీ అందానికి మాత్రం కొదువ లేదు. By Swathi Chilukuri Saturday, 18 January 2025, 16:54 PM FacebookTwitterWhatsAppCopy URL Samantha ఇక సామ్ జిమ్ లో, ఇంట్లో, వెకేషన్ లో ఎక్కడికి వెళ్లి ఫోటోలు దిగినా సరే త్వరలోనే వైరల్ గా అవుతుంటాయి. ప్రేక్షకులను మెప్పించడంలో ఎక్కడ కూడా తగ్గలేదు. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేసి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది. ఏ మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక సామ్ నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఇద్దరి మధ్య వచ్చిన గొడవల వల్ల విడాకులు తీసుకున్నారు. గతంలో సామ్ మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. కానీ తర్వాత కోలుకొని ప్రేక్షకులకు మంచి వార్తను చెప్పింది. సమంత నటించిన ఖుషి సినిమా తెలుగులో మాత్రమే కాదు తమిళం, మలయాళం, కన్నడ వంటి భాషల్లో కూడా విడుదల అయింది. అందాల భామ సమంత గురించి పరిచయం అవసరం లేదు. ఈమె ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది ఈ బ్యూటీ సమంత. TagsbollywoodsamanthaSamantha Latest PhotosSamantha photos Viralstar heroinetollywood news Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleK Ravichandra Reddy: వైసీపీకి మరో నేత గుడ్ బై.. ఆ జిల్లాలో అపార నష్టంNext articleSankranthi Special : పందెంలో చనిపోయిన పుంజు ధర లక్ష రూపాయలు.. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Tamannah Bhatia : కాకరేపుతున్న మిల్కీ బ్యూటీ అందాలు Saturday, 11 July 2026, 12:09 PM Mannara Chopra Photos : ఓరచూపులతో కైపు ఎక్కిస్తున్న మన్నారా.. Friday, 10 July 2026, 11:53 AM Anasuya Bharadwaj : అనసూయను ఈ లుక్ లో చూడతరమా? Thursday, 9 July 2026, 11:05 AM Most Popular Motorola Edge 70 Max: మల్టీ టాస్కింగ్, హెవీ గేమింగ్ కోరుకునేవారికి Motorola బెస్ట్ ఫోన్ ఇదే.. Saturday, 11 July 2026, 15:51 PM Akhil Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ మీట్ లో కన్నీళ్లు పెట్టుకున్న అక్కినేని నాగార్జున.. వీడియో వైరల్.. Saturday, 11 July 2026, 15:41 PM Pandu Master: హాస్పిటల్ బెడ్ పై ఉన్న పండు మాస్టర్ కి శేఖర్ మాస్టర్ చేసిన గొప్ప పని చూస్తే ..సెల్యూట్ చేస్తారు.. Saturday, 11 July 2026, 15:34 PM China Brahmaputra Dam: చైనాలో అతిపెద్ద డ్యాం… భవిష్యత్తులో ఢాం! Saturday, 11 July 2026, 15:28 PM Load more