HomeఫోటోలుSrileela : శ్రీలీల ఈ అందాలన్నీ ఎక్కడ పోశావమ్మా..? ఫోటోలుసినిమా ఫొటోలు Srileela : శ్రీలీల ఈ అందాలన్నీ ఎక్కడ పోశావమ్మా..? By Swathi Chilukuri Monday, 14 April 2025, 14:43 PM FacebookTwitterWhatsAppCopy URL Srileela శ్రీలీల గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో.. ఈ బ్యూటీకి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. డ్యాన్స్ లో సాయి పల్లవి తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఎక్కువ సంపాదించిన బ్యూటీ శ్రీలీల. క్లాస్ ప్రేక్షకుల్లో ఈ బ్యూటీ కి మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ బ్యూటీ రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన కొత్త ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈమె డ్యాన్స్, నటనతో ఎంతో ఆకట్టుకుంది. తన క్యూట్ నెస్ కు మరింత ఫాలోయింగ్ ఉంది. శ్రీలీల రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన కూడా నటించే అవకాశాన్ని పొందింది ఈ ముద్దుగుమ్మ. TagsInstagram PhotosLatest PhotosSrileelaSrileela Photostollywoodtollywood heroine Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleChennai Super Kings: సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ పాస్.. ఇక చెన్నైకే మిగిలింది.. ట్రోల్స్ షురూNext articlePawan Kalyan: తిరుమలలో 17 లక్షల రూపాయలతో అన్నదానం చేసిన పవన్ కళ్యాణ్ సతీమణి! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sravanthi Chokarapu Life Message : శోభనం పెళ్లికూతురిలా.. స్రవంతి.. నిన్ను చూస్తుంటే పోతోంది మతీ.. Friday, 17 July 2026, 11:16 AM Ananya Nagalla: అనన్య అందాలు అదరహో.. Thursday, 16 July 2026, 10:02 AM Deepthi Sunaina : అందమే పోతపోస్తే.. ‘దీప్తి’లా మెరుస్తుంది.. Wednesday, 15 July 2026, 9:50 AM Most Popular August 2026 Movies: ఆగస్టు నెలలో రాబోతున్న సినిమాలు ఇవే… సూర్య పై చేయి సాధిస్తాడా… Saturday, 18 July 2026, 10:15 AM Mahesh Babu: ఆ ఒక్క సినిమా హిట్ అయి ఉంటే మహేష్ బాబు ను టచ్ చేసే హీరో ఉండకపోయేవారు… Saturday, 18 July 2026, 9:57 AM Peddi OTT: ‘పెద్ది’ చిత్రానికి ఓటీటీలో ఏంటి పరిస్థితి? Saturday, 18 July 2026, 9:50 AM Rohit Sharma: పొమ్మన లేక రోహిత్ శర్మకు పొగ పెడుతున్నారా.. Saturday, 18 July 2026, 9:18 AM Load more