HomeఫోటోలుShriya Saran : ఈ బ్యూటీ వయసు రోజు రోజుకు తగ్గుతుంది కదా.. కానీ సీనియర్... ఫోటోలుసినిమా ఫొటోలు Shriya Saran : ఈ బ్యూటీ వయసు రోజు రోజుకు తగ్గుతుంది కదా.. కానీ సీనియర్ హీరోయిన్ By Swathi Chilukuri Wednesday, 15 January 2025, 21:51 PM FacebookTwitterWhatsAppCopy URL Shriya Saran శ్రియా శరణ్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నా సరే ఈమె అభిమానుల సంఖ్య రెట్టింపు అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆమె ఫ్యాషన్, ట్రెండింగ్ లుక్స్ ఆ విధంగా ఉంటాయి మరీ.. చిత్ర పరిశ్రమలోని అగ్ర నటీనటులతో పాటు అనేక ప్రముఖ చిత్రాలలో కనిపించి మెరిసింది. ఈ బ్యూటీ తెరపై మెరుస్తూనే సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఇటీవల, ఆమె తన ఫ్యాషన్ సెన్స్, స్టైల్ తో మరోసారి ఫ్యాషన్ ఐకాన్‌గా మారింది. హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేసింది. తన భర్త ఆండ్రియా, వారి కుమార్తె రాధతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో, కుటుంబం సంతోషంగా, రిలాక్స్‌గా కనిపిస్తుంది. మొత్తం మీద శ్రియ వయసు రోజు రోజుకు తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. TagsShriya Saranshriya saran instagramShriya Saran Latest PhotosShriya Saran photostollywoodViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articlePriya Bhavani Shankar : ఒకప్పుడు న్యూస్ రీడర్.. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ హీరోయిన్.. ఎవరో తెలుసా..Next articleManchu Mohanbabu: మంచు మనోజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన మోహన్ బాబు..! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Mehreen Pirzada Photos : బీచ్ ఒడ్డున మెహరీన్ అందాల అరాచకం Saturday, 4 April 2026, 21:29 PM Natasa Stankovic Photos : హార్దిక్ మాజీ భార్య వెరీ హాట్ గురూ Saturday, 4 April 2026, 21:16 PM Supritha Naidu Photoshoot: సుబ్బరంగా అందాలు పంచిన సుప్రీత Thursday, 2 April 2026, 21:29 PM Most Popular Sanju Samson poor form : 250 చేజ్ లో ఇలానా ఆడేది.. సంజు చాట.. ఏం చేస్తున్నావో అర్థమవుతోందా Sunday, 5 April 2026, 23:26 PM Ruturaj Gaikwad poor form : గైక్వాడ్ భయ్యా.. చెన్నై జట్టు పుట్టి ముంచింది చాలు.. రిజర్వ్ బెంచ్ లో రెస్ట్ తీసుకో Sunday, 5 April 2026, 23:22 PM RCB vs CSK match : బెంగళూరులో RCB బ్యాటర్ల సిక్సర్ల గర్జన.. చిన్నస్వామిలో చిన్నబోయిన చెన్నై.. Sunday, 5 April 2026, 23:20 PM Mohammed Shami spell :SRH కు ఆడమంటే ఆడలేదు.. ఇప్పుడు అదే SRH ను కుప్పకూల్చాడు.. ఏంటి ’షమీ‘ ఇదీ Sunday, 5 April 2026, 23:17 PM Load more