HomeఫోటోలుShanvi Srivastava: అందాల జాతర హో.. తెలుగు సినిమాల్లో నటించుకున్నా ఫోటోలతో అలరిస్తుంది కదా శాన్వీ.. ఫోటోలుసినిమా ఫొటోలు Shanvi Srivastava: అందాల జాతర హో.. తెలుగు సినిమాల్లో నటించుకున్నా ఫోటోలతో అలరిస్తుంది కదా శాన్వీ.. By Swathi Chilukuri Friday, 16 August 2024, 11:17 AM FacebookTwitterWhatsAppCopy URL Shanvi Srivastava Stunning Pics తెలుగులో మాత్రమే కాదు ఇతర భాషల్లో కూడా నటించి టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిన తారలు ఎందరో ఉన్నారు. Photo: Instagram అందులో శాన్వీ శ్రీవాత్సవ ఒకరు. ఈ అందాల ముద్దుగుమ్మ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పుట్టింది. Photo: Instagram 2012లో లేడీ డైరెక్టర్ బి.జయ దర్శకత్వం వహించిన ‘లవ్లీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ భామ. Photo: Instagram తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించిన ఈ బ్యూటీ అందం, అభినయంతో ఎంతోమంది ఫ్యాన్స్‌ను తన సొంతం చేసుకుంది. Photo: Instagram ఆ తర్వాత సుశాంత్ సరసన ‘అడ్డా’ సినిమాలో నటించి మరింత పాపులర్ అయింది. Photo: Instagram ఈ అమ్మడు చివరగా ‘రౌడీ’, ‘ప్యార్ మే పడిపోయానే’ అనే సినిమాల్లో కనిపించి ఆ తర్వాత తెలుగులో నటించలేదు. Photo: Instagram కన్నడంలో ‘చంద్రలేఖ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి..శాండిల్‌వుడ్‌లో వరుస ఆఫర్లు దక్కించుకుంది. Photo: Instagram ‘మాస్టర్ పీస్’, ‘భలే జోడీ’, ‘సుందరంగా జానా’, ‘సహేబా’, ‘అవనే శ్రీమన్నారాయణ’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి తన సత్తా చాటింది. Photo: Instagram ఇదిలా ఉంటే ప్రస్తుతం అమ్మడు షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ గా మారాయి. మీరు కూడా చూడండి అప్పటికి ఇప్పటికి ఎంతలో మారిపోయిందో కదా శాన్వీ. Photo: Instagram TagsInstagram PicsPhoto GalleryShanvi SrivastavaViral Pics Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleDirector Ranjith : కాంట్రవర్సీ కామెంట్లు చేసి ఇబ్బందుల్లో ఇరుకున్న స్టార్ డైరెక్టర్ కథ…Next articleNithini : నితిన్ కోసం రెడీ చేసిన ఆ సూపర్ హిట్ సినిమా లోకి అల్లు అర్జున్ ఎలా వచ్చాడంటే..? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sanya Malhotra Red Look : సాన్య అందాల విందు Saturday, 13 June 2026, 9:59 AM Anaira Gupta : అనీరా.. నీ లేలేత అందాలు చూడతరమా? Friday, 12 June 2026, 20:56 PM Tara Sutaria bikini look : అందాల ‘తార’ బి*కి*నీలో చూడతరమా? Thursday, 11 June 2026, 10:11 AM Most Popular Malla Reddy viral speech: పాలమ్మిండు.. పూలమ్మిండు.. తెలంగాణలోనే అంబానీ అయ్యిండు.. మల్లారెడ్డి సార్ తోని అట్లుంటది మరి.. Saturday, 13 June 2026, 15:23 PM Girls Jewellery Shop Robbery: అందంగా ముస్తాబై మొత్తం చూపించారు.. షాపు ఓనర్ గట్టిగా పట్టుకున్నాడు..పోలీసుల ఎంట్రీ.. ఇంతకీ ఈ అమ్మాయిలు ఏం చేశారో తెలుసా.. Saturday, 13 June 2026, 15:07 PM YS Sharmila: అసహనంలో షర్మిల.. మారిన కాంగ్రెస్ వైఖరి! Saturday, 13 June 2026, 15:02 PM Hypoglycemia in cows: పొలంలో గుండ్రంగా తిరిగిన ఆవు.. పూజలు చేసిన స్థానికులు.. కానీ ఏం జరిగిందంటే.. Saturday, 13 June 2026, 15:02 PM Load more